Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » త్రివిక్రమ్ శ్రీనివాస్ కాపీ కొట్టిన సీన్లు ఇవే..!

త్రివిక్రమ్ శ్రీనివాస్ కాపీ కొట్టిన సీన్లు ఇవే..!

  • February 3, 2017 / 12:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

త్రివిక్రమ్ శ్రీనివాస్ కాపీ కొట్టిన సీన్లు ఇవే..!

తెలుగు ప్రజలు గర్వించదగ్గ సినీ దర్శకుల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. తెలుగువారి ఇళ్లల్లోని అనుబంధాలను కథ వస్తువుగా తీసుకొని ఈయన అద్భుత చిత్రాలను తీశారు. త్రివిక్రమ్ గత చిత్రం అ..ఆ సినిమాకు మీనా సినిమా స్ఫూర్తి అని ఎవరికీ చెప్పకుండా రిలీజ్ చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ మచ్చ ఆయనపై పెద్ద ప్రభావమే చూపింది. మాటల మాంత్రికుడు మెగా ఫోన్ నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఏ చిత్రానికి కాపీ అంటూ కొంతమంది విమర్శకులు ఆరా తీయడం మొదలెట్టారు. త్రివిక్రమ్ మాటలు అందించిన, డైరక్ట్ చేసిన సినిమాల్లోని కొన్ని సీన్లు ఇతర భాషలో సూపర్ హిట్ అయిన చిత్రాల నుంచి కాపీ కొట్టినట్లు తెలిసింది. అవి ఏమిటంటే.. త్రివిక్రమ్ డైరక్టర్ గా కాకముందు చిరునవ్వుతో(2000) మూవీకి కథ, మాటలు అందించారు. ఇందులోని కొన్ని కామెడీ సీన్లు 1997 లో వచ్చిన ఇటాలియన్ ఫిల్మ్ “లా విటా  ఈ బెల్లా(లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ )” అనీ మూవీలోనుంచి కాపీ కొట్టారు.

వేణు హాట్ కొట్టేసే సీన్లు, ఎల్ బీ శ్రీరామ్ తో నిద్రపోవడం ప్రాక్ట్స్ అయ్యే సీన్ యాజ్ ఇట్ ఈజ్ గా దించేశారు. ఇక తన దర్శకత్వంలో వచ్చిన జులాయి మూవీలో అల్లు అర్జున్ విలన్ ని ఛేజ్ చేసే టప్పుడు ఒక భవనంలో ఇటు వైపు నుంచి అటువైపు వెళ్ళిపోతారు. ఈ యాక్షన్ సీన్ హాలీవుడ్ మూవీ “లాతేల్ వెపన్ 4 ” మూవీలోనుంచి ఎత్తేసారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన ఖలేజాలో ప్రకాష్ రాజు చెరుకు నుంచి తయారు చేసిన  స్ట్రాంగ్ ప్లాస్టిక్ గురించి వివరించే సన్నివేశం మొత్తం 1954 లో రిలీజ్ అయిన హాలీవుడ్ చిత్రం సబ్రిన నుంచి కాపీ  కొట్టారు. ఇంకా మీకు అనుమానం ఉంటే ఆ చిత్రాల వీడియో చూడండి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Trivikram Srinivas
  • #trivikram
  • #Trivikram Copied Movies
  • #Trivikram movies
  • #Trivikram Srinivas

Also Read

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

related news

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Suriya – Venky: సూర్య కొత్త సినిమా పేరు ఇదేనా? రెండు చోట్లా ఇబ్బంది లేకుండా?

Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

Aadarsha Kutumbam AK 47 : దసరాకే ‘ఆదర్శ కుటుంబం- AK47’ కూడా?

Venkatesh Daggubati: వెంకటేష్ సినిమాలో నారా రోహిత్

trending news

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

25 mins ago
Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

3 hours ago
Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

6 hours ago
Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

6 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

7 hours ago

latest news

Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

3 hours ago
Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version