Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » పవన్ తో ఇబ్బంది పడుతున్న త్రివిక్రమ్!

పవన్ తో ఇబ్బంది పడుతున్న త్రివిక్రమ్!

  • May 13, 2017 / 10:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ తో ఇబ్బంది పడుతున్న త్రివిక్రమ్!

పవన్ కల్యాణ్ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాడు. వరస పరాజయాలతో సతమతమైతున్న పవన్ కు ఇప్పుడు ఒక బ్లాకు బస్టర్ హిట్ కావాలి. ‘అత్తారింటికి దారేది’ తరువాత పవన్ చేసిన ప్రతీ సినిమా డిజాస్టెర్ గానే మిగిలాయి.’సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ డిజస్టెర్ గా మారిన వెంటనే  ఆ తరువాత వచ్చిన  ‘కాటమరాయుడు’ సైతం అసలు చప్పుడు లేకుండా నిర్మాతలతో పాటు బయ్యర్స్ ను సైతం పూర్తిగా ముంచేసి వెళ్లిపోయింది. అయితే ఎలా అయినా ఇప్పుడు హిట్ కొట్టాలి అన్న కసితో ఉన్నాడు పవన్. వచ్చే ఏడాది ఎన్నికల హడావిడిలో పవన్ మునిపోతూ ఉండడంతో  ఇప్పుడు అభిమానుల ఆశలన్నీ పవన్‌ త్రివిక్రమ్‌ ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపైనే ఉన్నాయి. అయితే వరుసగా రెండు హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ మూడో హిట్ ఇచ్చి, ఎలా అయినా హ్యాట్రిక్ ఇస్తాడు అని అభిమానులు అందరూ ఆలోచనలో ఉన్నారు.

ఇదిలా ఉంటే ఈసినిమాకు సంబంధించి బయటకు వస్తున్న లీకులు పవన్ వీరభిమానులను కలవర పెడుతున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళితే, ఈ సినిమా విషయంలో పవన్ తన స్టైల్ చూపిస్తున్నాడట, వేళ్ళు పెడుతున్నడట. ఈ మూవీలో పవన్ తనకు బాగా అలవాటైన మార్షల్‌ ఆర్ట్స్‌ని  మరోసారి ప్రదర్శించబోతున్నాడట. అంతేకాదు పవన్ ఈసినిమాకు సంబంధించిన పాటల డాన్సుల్లో కూడ  పవన్‌ వేలుపెడుతున్నాడు అనే  గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే పవన్ కరియర్ లో భారీ డిజస్టెర్స్ గా మారిన గత రెండు సినిమాల్లో పవన్ ప్రమేయం ఉండడంతో సినిమాలు అలా షెడ్ కు పోయాయి. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలో కూడా పవన్ తన టాలెంట్ చూపిస్తే ఇక ఫ్యాన్స్ కి అస్సామే గతి. చూద్దాం మరి ఏమవుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anu Emmanuel
  • #actress Keerthy Suresh
  • #Director Trivikram Srinivas
  • #janasena
  • #pawan kalyan

Also Read

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

related news

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

trending news

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

4 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

6 hours ago
Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

14 hours ago
Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

1 day ago
ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version