Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » పవన్ సినిమా విషయంలో త్రివిక్రమ్ ప్లాన్ మామూలుగా లేదుగా ..!

పవన్ సినిమా విషయంలో త్రివిక్రమ్ ప్లాన్ మామూలుగా లేదుగా ..!

  • March 31, 2017 / 07:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ సినిమా విషయంలో త్రివిక్రమ్ ప్లాన్ మామూలుగా లేదుగా ..!

సినిమా అంటే వినోదం ఒక్కటే కాదు.. వ్యాపారం కూడా. ఆ టెక్నీక్ తెలియకపోతే కళాపోషకుడిగానే మిగిలిగిపోతారు తప్ప.. కష్టానికి తగ్గ ప్రతిఫలం రాదు. ఈ విషయం తెలుసుకాబట్టే చిరంజీవి రీ ఎంట్రీ మూవీకి 150 సినిమా అంటూ హడావుడి చేశారు. అసలు అది హీరోగా చేసిన మూవీల సంఖ్య, నటించిన సినిమాల సంఖ్య అనే విషయం పై క్లారిటీలేదు. హీరోగా నటించిన సినిమాలు అయితే ఖైదీ నంబర్‌ 150’ చిత్రం 149 వ సినిమా అవుతుంది. నటించిన సినిమాల సంఖ్య అయితే151వ సినిమా అవుతుంది. ఆ విషయాన్ని విమర్శకులకే వదిలేసి తండ్రి కొడుకులు 150 నంబర్ తో మ్యాజిక్ చేసి హిట్ అందుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి కూడా త్రివిక్రమ్ ఈ నంబర్ మ్యాజిక్ ప్లాన్ వేస్తున్నారు.

ఇంతవరకు పవన్‌ హీరోగా నటించిన సినిమాలు 22.  దీని ప్రకారం చూస్తే పవన్‌, త్రివిక్రమ్‌ లది 23వ చిత్రం అవ్వాలి. అయితే ఈ సినిమాకి నంబర్ కలర్‌ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో పవన్‌ చేసిన గెస్ట్‌ అప్పీయరెన్సులని కూడా కలుపుకొని త్రివిక్రమ్ తమ కాంబినేషన్ లో వస్తున్న మూవీకి పవన్ 25వ సినిమా అని ప్రచారం మొదలెట్టనున్నట్లు సమాచారం. ఈ మూవీకి పీకే 25 హ్యాష్ ట్యాగ్ ని  ఫిక్స్ చేయడానికి త్రివిక్రమ్ డిసైడ్ అయిపోయినట్లుగా తెలిసింది. పవన్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ కి, ఈ నంబర్ మ్యాజిక్ కలిస్తే తప్పకుండా భారీ బిజినెస్ జరగడం ఖాయమని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Keerthy Suresh
  • #anirudh
  • #Director Trivikram Srinivas
  • #Katamarayadu Movie
  • #pawan kalyan

Also Read

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

related news

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Anirudh – Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే… ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

trending news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

9 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

12 hours ago

latest news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

12 hours ago
Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

13 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

14 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version