Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » కన్ఫర్మ్ – మళ్లీ పవన్ తో త్రివిక్రమ్!!!

కన్ఫర్మ్ – మళ్లీ పవన్ తో త్రివిక్రమ్!!!

  • June 27, 2016 / 09:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కన్ఫర్మ్ – మళ్లీ పవన్ తో త్రివిక్రమ్!!!

ఒక కాంబినేషన్ ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే…ఆ కాంబినేషన్ కు ఉండే కిక్కె వేరబ్బా..అవును నిజమే పవన్ కల్యాణ్- త్రివిక్రమ్ ఈ ఇద్దరి కాంబినేషన్ వింటేనే టాలీవుడ్ కు మరో హిట్ దక్కింది అని సంబర పడిపోతారు ట్రేడ్ వర్గాలు. అయితే అలాంటి కాంబినేషన్ మళ్లీ తెరపైకి రాబోతుందా….అసలు ఏంటి కధ…అంటే మన ఈ మ్యాటర్ చదవాల్సిందే…త్రివిక్రమ్ రూపొందించిన నితిన్-సమంతా “అ..ఆ”మంచి హిట్ సినిమాగా పేరు అయితే తెచ్చుకుని కానీ, లాభాల విషయంలో ఒకే అనిపించింది.

అయితే ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో మంచి ఊపు మీద ఉన్న త్రివిక్రమ్ తన తరువాత మూవీపై ఫోకస్ పెట్టాడు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ ప్రస్తుతం సూర్యతో సినిమా చేసేందుకు ప్లాన్ లో ఉన్నట్లు వినిపిస్తుంది. దీనికి సంబంధించిన చర్ఛలు ఓ కొలిక్కి వచ్చాయా? లేదా? అనే విషయంపై ఇంకా స్పష్టత బయటకు రాలేదు కానీ, మరో పక్క త్రివిక్రమ్ నెక్ట్స్ మూవీ కోలీవుడ్ హీరో సూర్యతో ఫిక్స్ అయినట్టుగా బలమైన వార్త ఇండస్ట్రీ లో హల్‌చల్ చేస్తుంది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ, మరొక వర్గం వాదన మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది….ఈ వర్గం చెబుతున్న వాదన ప్రకారం సూర్య మూవీ కాన్సిల్ అయింది అని, పవన్ కళ్యాణ్ సినిమా కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తుంది.

ఇదే క్రమంలో ఒక వైపు నిర్మాత దిల్ రాజు సైతం త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటకు చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ఉండేలా చూసుకుంటున్నానని దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు.  ఇక ఈ మాటలు బట్టి చూస్తే….త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ పవన్ తో అని ఫిక్స్ అయిపోయింది. చూద్దాం ఇది ఎంతవరకూ సెట్స్ పైకి వెళుతుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devude Digi Vachina Movie
  • #pawan kalyan
  • #trivikram

Also Read

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

related news

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

trending news

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

17 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

22 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

1 day ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

1 day ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

1 day ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

21 hours ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

22 hours ago
Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

24 hours ago
Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version