Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఇంతకీ ఆ సినిమాలో సమంత ఉన్నట్టా, లేనట్టా?

ఇంతకీ ఆ సినిమాలో సమంత ఉన్నట్టా, లేనట్టా?

  • November 21, 2016 / 06:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇంతకీ ఆ సినిమాలో సమంత ఉన్నట్టా, లేనట్టా?

త్రివిక్రమ్ దర్శకుడిగా ఇప్పటివరకు ఎనిమిది సినిమాలు చేయగా అందులో ముగ్గురు హీరోలతో రెండేసి చొప్పున ఆరు సినిమాలు చేశారు. ఆ ముగ్గురే మహేశ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్. ఒకరి తర్వాత ఒకరితో సినిమాలు చేసేసరికి త్రివిక్రమ్ కథలు మారిన హీరోలు మారే ప్రసక్తి లేదు అన్న నమ్మకానికి వచ్చేశారు కొందరు. అయితే ‘అఆ’ సినిమాలో నితిన్ చూశాక ఈ విషయం మానిపోయి ఆ స్థానంలో మరోటి వచ్చి చేరింది. అదే హీరోయిన్. మాటల మాంత్రికుడు వరుసగా రూపొందించిన మూడు సినిమాల్లోను నటించింది సమంత రుత్ ప్రభు. ఇప్పుడు పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న సినిమాలోనూ తానే హీరోయిన్ అని ప్రచారం జరిగింది.

అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉందన్న చిత్ర బృందం అందులో ఒక పాత్రకు కీర్తి సురేష్ ని ఎంపిక చేశారు. మరి సమంత మేటర్ ఎందుకు బయటపెట్టనట్టు..? పోనీ సమంత ఈ సినిమాలో లేదు అనుకుందామంటే.. ఆ మధ్య ‘రెమో’ తెలుగు ఆడియో ఫంక్షన్ లో “తను త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడ”ని చెప్పుకొచ్చింది. పైగా ‘అఆ’ సినిమాకి హ్యాండ్ ఇచ్చినట్టు ఈసారి చేస్తే కిడ్నాప్ చేసి మరీ తీసుకొస్తానని బెదిరించింది కూడా. ఆ లెక్కన ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతదే తొలిపీఠం అని అవగతమవుతోంది. ‘అత్తారింటికి దారేది’ సినిమాతో పవన్-సమంత జంటకు మంచి మార్కులే పడ్డాయి. అలాంటపుడు సమంత ఈ సినిమాలో ఉన్నట్టా, లేనట్టా అని తికమక పెట్టుట ఏల త్రివిక్రమా..?

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anirudh
  • #keerthy suresh
  • #pawan kalyan
  • #Pooja Hegde
  • #Samantha

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

13 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

14 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

14 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

17 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

18 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

19 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 days ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version