Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » అలా సెట్ చేసిన మాటల మాంత్రికుడు

అలా సెట్ చేసిన మాటల మాంత్రికుడు

  • December 28, 2020 / 11:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అలా సెట్ చేసిన మాటల మాంత్రికుడు

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ మొదట్లో రైటర్ గా పని చేసిన విషయం తెలిసిందే. ఎన్నో హిట్ సినిమాలకు మాటలు కథ అంధించిన ఈ రైటర్ దర్శకుడిగా మారిన తరువాత వేరే సినిమాలకు పెద్దగా పని చేయడం లేదు. చివరగా జై చిరంజీవ సినిమాకి స్టోరీ డైలాగ్స్ రాసిన అనంతరం మళ్ళీ ఏ సినిమాకు తన పెన్నును ఉపయోగించలేదు. ఇక ఫైనల్ గా త్రివిక్రమ్ ఒక యువ హీరో కోసం స్టోరీ సెట్ చేసినట్లు రూమర్స్ వస్తున్నాయి.

అలాగే తన దగ్గర ఇదివరకు సహాయక దర్శకుడిగా పని చేసిన వెంకీ కుడుముల చేత ఆ కథను తెరపైకి తీసుకొస్తారని టాక్ వస్తోంది. వివరాల్లోకి వెళితే.. త్రివిక్రమ్ ఎప్పటి నుంచో నిర్మాత స్రవంతి రవికిశోర్ తో ఒక సినిమాను చేయాలని అనుకుంటున్నాడు. వాళ్ళబ్బాయి రామ్ పోతినేనికి సరిపడా కథను రెడీ చేయమని కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాతో త్రివిక్రమ్ బిజీగా ఉండడం వల్ల దర్శకత్వ బాధ్యతను శిష్యుడికి అప్పగించినట్లు సమాచారం.

వెంకీ కుడుములు ఇదివరకే ఛలో, భీష్మ సినిమాలతో వరుసగా బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నాడు. నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ హిట్ కొట్టాలని స్టార్ హీరోలను కలిసే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్ వచ్చింది. కానీ త్రివిక్రమ్ కోరిక మేరకు ఆయన సెట్ చేసిన కథ కోసం తన కథను పక్కన పెట్టాడట వెంకీ. రామ్ కూడా అతని డైరెక్షన్ లో చేయడానికి ఒప్పుకున్నట్లు టాక్ వస్తోంది. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Pothineni
  • #Sravanthi Kishore
  • #trivikram
  • #Trivikram Srinivas
  • #Venky Kudumula

Also Read

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

related news

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

trending news

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

13 mins ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

40 mins ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

5 hours ago
Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

1 day ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

1 day ago

latest news

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

5 hours ago
Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

7 hours ago
Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

8 hours ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version