Twinkle Sharma: ఆర్ఆర్ఆర్’ లో మల్లి గా నటించిన ట్వింకిల్ శర్మ…ఫోటోలు వైరల్!

  • March 30, 2022 / 04:15 PM IST

మల్లి చుట్టూనే ఆర్.ఆర్.ఆర్ సినిమా తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ మల్లి ఎవరు? ఈమెను రాజమౌళి ఎక్కడి నుండీ పట్టుకొచ్చాడు వంటి ప్రశ్నలు ప్రేక్షకుల మదిలో ఉన్నాయి. ఈమె అసలు పేరు ట్వింకిల్ శర్మ.ఈమె చండీగఢ్‌ కు చెందిన అమ్మాయి. గతంలో ఈమె డాన్స్ ఇండియా డాన్స్ అనే కాంపిటీషన్ లో పాల్గొని పాపులర్ అయ్యింది. అటు తర్వాత ఇండియాస్ బెస్ట్ డ్రమెబాజ్ లో టాప్ 8 కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఈమె నిలిచింది.

Click Here To Watch NOW

జీ(హిందీ) ఛానల్ లో ప్రసారయ్యే అనేక ఈవెంట్స్ లో ఈమె పార్టిసిపేట్ చేసింది. వాటితో పాటు ఇంకా అనేక టీవీ షోస్ లో కూడా చేసింది. ఫ్లిప్‌కార్ట్ యాడ్స్ లో కూడా ఈమె నటించింది అన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు.’ఆర్ఆర్ఆర్’ ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది. ఈ సినిమా మొదలైనప్పుడు ఈమె 8 వ తరగతి చదువుతుందట. మొత్తానికి ఈమెకు ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు లభించింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

 

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus