Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » సర్దార్ ‘ఆడియో’ లో కీలక ‘సందేహం’

సర్దార్ ‘ఆడియో’ లో కీలక ‘సందేహం’

  • March 21, 2016 / 07:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సర్దార్ ‘ఆడియో’ లో కీలక ‘సందేహం’

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మేనియా తో యావత్ ప్రపంచం ఊగిపోతుంది. పవన్స్ మోస్ట్ అవేటెడ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుక ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. అయితే పవన్ వేడుకకు హాజరైన ప్రముఖులు ఎందరో పవన్ ను ప్రశంసల్లో ముంచెత్తారు. అందులో పవన్ ప్రొడ్యూసర్ ఒకరు మాట్లాడుతూ తన అభిమానాన్ని మరొక్కసారి చాటుకుంటూ కొన్ని సందేహాలను కల్పించాడు. ఇంతకీ ఏంటి ఆ సందేహాలు అనుకుంటున్నారా?? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. ప్రముఖ ప్రొడ్యూసర్ ఏ.ఎం రత్నం గుర్తున్నాడా…అదేనండి బ్లాక్ బష్టర్ మూవీ ఖుషి నిర్మాత. ఈ ఆడియో వేడుకకు విచ్చేసిన ఈ నిర్మాత మాట్లాడుతూ, తాను జనవరి నుంచి పవన్ షూటింగ్ స్పాట్ కు వెళ్తున్నా అని, ఏప్రియల్ 8కే సినిమా విడుదల చేస్తామ ని మాట ఇచ్చాని అని, ఈ సినిమా విడుదల కోసం పవన్ పడ్డ కష్టాన్ని ఆయన వివరించారు. అదే క్రమంలో పవన్ గురించి మాట్లాడుతూ…

ఎంతో కష్టపడితే కాని ఇలా టైమ్ కు సినిమా విడుదల చెయ్యలేం. ఆ కష్టానికి ఫలితం కేవలం పవన్ కళ్యాన్ కే చెల్లుతుంది. అంటూ పవన్ ను పొగడ్తలతో ముంచెత్తాడు నిర్మాత. అంతేకాకుండా..మన దేశంలో ఎంతోమంది సూపర్ స్టార్లు ఉన్నారు అందులో మన తెలుగులో, చిరంజీవి గారు అయితే, హిందిలో అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్…ఇక తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్ కాగా, మలయాళంలో మమ్ముట్టి.,మోహన్ లాల్.. అయితే వాళ్ళందరూ క్రియేటివ్ హీరోలు, వారి తరువాత  వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అంటూ పవన్ ను ఆకాశానికి ఎత్తేశాడు ఈ నిర్మాత.

అయితే ఈ కధ మొత్తంలో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే….ఏ.ఎం.రత్నం జనవరి నుంచి పవన్ షూటింగ్ స్పాట్ కు వెళ్తున్నా అని చెప్పాడు దాని అర్ధం ఏంటి? ఖుషి-2 సినిమా పై వార్తలు వస్తున్నాయి అంటే అది నిజమేనా…ఒకవేళ నిజమే అయితే దానికి నిర్మాత ఈయనేనా? ‘సత్యగ్రహి’ అనే సినిమాను పవన్ దర్శకత్వంలో చెయ్యాల్సిన సినిమా సడన్ గా ఆగిపోయాక కూడా పవన్ ఈ నిర్మాతకి అవకాశం ఇస్తాడా?? అనే సందేహాలు చాలానే ఉనాయి. మరి దీనిపై పవన్ ఏమంటాడో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Sardaar Audio Launch
  • #Sardaar Gabbar Singh

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

related news

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

trending news

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

10 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

14 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

15 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

6 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

12 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

13 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

13 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version