Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » ఇప్పుడు అల్లు అర్జున్ మీద పడ్డాడు ఫేక్ రివ్యూయర్ బాదేంటి..!

ఇప్పుడు అల్లు అర్జున్ మీద పడ్డాడు ఫేక్ రివ్యూయర్ బాదేంటి..!

  • March 17, 2023 / 04:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇప్పుడు అల్లు అర్జున్ మీద పడ్డాడు ఫేక్ రివ్యూయర్ బాదేంటి..!

సినిమా రిలీజ్ అవ్వడానికి రెండు, మూడు రోజుల ముందే ఆ సినిమాని చూసేసాను అంటూ ట్వీట్ వేసి రివ్యూ కూడా చెప్పే ఉమైర్ సంధు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఓవర్సీస్ లో సెన్సార్ సభ్యుడను అంటూ చెప్పుకుని తిరిగే ఇతను.. అక్కడ సెన్సార్ కోసం వేసిన షో చూసేసాను అని.. ‘సినిమా అలా ఉంది ఇలా ఉంది.. హీరో అలా చేశాడు ఇలా చేశాడు అని… రేటింగ్ కూడా ఇస్తాడు’ కానీ ఫైనల్ గా సినిమా అయితే అతను చెప్పినంత రేంజ్లో ఉండదు.

ప్రతి సినిమాకి ఇలా డబ్బా కొడుతూ రివ్యూలు ఇచ్చేవాడు, కానీ తర్వాత ఇతని రివ్యూలను జనాలు పట్టించుకోవడం మానేస్తే.. అప్పుడు నెగిటివ్ గా రివ్యూలు ఇవ్వడం మొదలుపెట్టాడు. మొన్నామధ్య ఇతను ‘పొన్నియన్ సెల్వన్-1’ చిత్రానికి రిలీజ్ కు ముందు రివ్యూ పెడితే… మణిరత్నం సతీమణి సుహాసిని ‘ఎవరు మీరు.. రిలీజ్ కు ముందు సినిమా చూడడానికి మీకు ఉన్న రైట్స్ ఏంటి? అసలు ఎలా చూశారు సినిమాని’ అంటూ కామెంట్ పెడితే.. ఉమైర్ సంధుని ఓ రేంజ్లో ఆదుకున్నారు నెటిజన్లు.

అయితే ఇప్పుడు ఇతను రూటు మార్చి.. టాలీవుడ్ హీరోల పై నెగిటివ్ కామెంట్లు చేయడం మొదలుపెట్టాడు. మొన్నటికి మొన్న ‘రవితేజ వల్ల ఆయన సినిమాల్లో నటించే హీరోయిన్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. హీరోయిన్లతో అతను అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు, అనవసరంగా టచ్ చేస్తాడు. దీంతో ఆయన సినిమాల్లో నటించడానికి హీరోయిన్లు ఇంట్రెస్ట్ చూపించడం లేదు’ అంటూ కామెంట్లు చేశాడు.

ఆ తర్వాత ఏకంగా పవన్ కళ్యాణ్ విమెనైజర్ అంటూ సంచలన కామెంట్లు చేశాడు. అటు తర్వాత నాగ చైతన్య… సమంతని టార్చర్ చేశాడని అందుకే ఆమె విడాకులు ఇచ్చేసిందని, ఇప్పుడైతే ‘పుష్ప2′ నుండి రష్మిక తప్పుకుందని.. అల్లు అర్జున్ ప్రవర్తన ఆమెకు నచ్చకపోవడం వల్ల అలా జరిగిందని’ కామెంట్లు చేశాడు. దీంతో ‘టాలీవుడ్ హీరోల పై ఏడుస్తావేంట్రా’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2
  • #Rashmika Mandanna
  • #Umair Sandhu

Also Read

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

trending news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 hour ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

8 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

19 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

1 day ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

3 hours ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

4 hours ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

23 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

1 day ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version