Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nandamuri Mokshagnya: మోక్షజ్ఞ లుక్స్ కోసం చేసిన కసరత్తులు ఏంటో తెలుసా?

Nandamuri Mokshagnya: మోక్షజ్ఞ లుక్స్ కోసం చేసిన కసరత్తులు ఏంటో తెలుసా?

  • September 6, 2024 / 01:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nandamuri Mokshagnya: మోక్షజ్ఞ లుక్స్ కోసం చేసిన కసరత్తులు ఏంటో తెలుసా?

నందమూరి బాలకృష్ణ (Balakrishna) అభిమానులు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అనౌన్స్మెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. మొత్తానికి ఆ గడియలు రానే వచ్చేశాయి. నందమూరి మోక్షజ్ఞ (Nandamuri Mokshagnya) డెబ్యూ మూవీ ‘హనుమాన్’ (Hanuman)  ప్రశాంత్ వర్మతో (Prasanth Varma)  చేస్తున్నాడు. ఈరోజు మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఓ పోస్టర్ తో అనౌన్స్మెంట్ ఇచ్చారు. ముందు నుండీ ప్రచారం జరిగినట్టుగానే ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ‘లెజెండ్’ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఎం తేజస్విని నందమూరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

Nandamuri Mokshagnya

Mokshagnya

ఇక మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్'(పి వి సి యు) లో భాగమే అనే సంగతి అందరికీ తెలిసిందే. దీనికి కూడా సోసియో ఫాంటసీ టచ్ ఉంటుందట. బాలకృష్ణ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నట్టు కూడా టాక్ నడిచింది. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఈరోజు రిలీజ్ చేసిన మోక్షజ్ఞ (Nandamuri Mokshagnya) లుక్ చూసి అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. గతంలో మోక్షజ్ఞ లుక్స్ వేరేగా ఉండేవి. కోవిడ్ టైంలో చూసుకుంటే మోక్షజ్ఞ భారీ కాయంతో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 35 చిన్న కథ కాదు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 14 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

అతనికి ‘నటనపై ఆసక్తి లేదేమో’ అని భావించి అభిమానులు చాలా అప్సెట్ అయ్యారు. కానీ 2023 నుండి చూసుకుంటే మోక్షజ్ఞ లుక్స్ లో మార్పు వచ్చింది. ఇప్పుడు అతను బాగా స్లిమ్ అయ్యాడు. ఇప్పుడు కాస్త హైట్ గా కూడా కనిపిస్తున్నాడు. ఈ లుక్ కోసం అతను ఎలాంటి లైపోలు వంటివి చేయలేదట. ఓ ట్రైనర్ ను పెట్టుకుని తన తండ్రి మాదిరే ఉదయం 4 గంటలకే లేచి జిమ్ లో కసరత్తులు చేశాడట. డైట్ విషయంలో కూడా ట్రైనర్ చెప్పిన ఆహారమే తీసుకునేవాడట.

ఈ లుక్లోకి రావడానికి గాను అతనికి 186 రోజులు టైం పట్టినట్టు తెలుస్తుంది. అయితే మంచి రోజు చూసుకుని అతని లుక్ కి సంబంధించిన పోస్టర్స్ వదలాలని బాలయ్య టీం టైం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈరోజు రామకృష్ణా స్టూడియోస్ లో మోక్షజ్ఞ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే ప్రశాంత్ వర్మ ఇంకా ఫైనల్ నెరేషన్ ఇవ్వనందున అనౌన్స్మెంట్ చేసి ఊరుకున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఫ్యాన్స్ మాత్రం మోక్షజ్ఞ లుక్స్ పట్ల హ్యాపీగా ఉన్నారు. అతని గత ఫొటోలతో పోల్చి మరీ.. లేటెస్ట్ లుక్ కి సంబంధించిన ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

Transformation Of #NandamuriMokshagnya

The long-awaited debut of Telugu cinema, finally happening in his 30s#HBDMokshNandamuri pic.twitter.com/StsY433oSt

— Daily Culture (@DailyCultureYT) September 6, 2024

తన సినిమా టైటిల్నే సొంత ప్రొడక్షన్ హౌజ్ కి ఫిక్స్ చేసిన బాలయ్య!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Mokshagna
  • #Prasanth Varma

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

13 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

13 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

12 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

15 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version