Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

  • March 18, 2026 / 12:48 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

సినిమా పాటల కోసం కాకుండా, తన ప్రైవేట్ సాంగ్స్/ఆల్బమ్స్ కోసం తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) ‘అల్బుకర్క్యూ రికార్డ్స్’ అనే కొత్త మ్యూజిక్ లేబుల్‌ని స్థాపించిన సంగతి తెలిసిందే.

Anirudh Ravichander

ఇప్పుడు ఈ లేబుల్‌లో వచ్చే పాటలను ప్రమోట్ చేసేందుకు, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ‘యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా’ సంస్థతో అనిరుధ్‌ చేతులు కలిపినట్టు తెలుస్తుంది.

aniruth

ఈ ఒప్పందం వల్ల సౌత్ ఇండియాలోని పాప్, హిప్-హాప్ మ్యూజిక్ రంగాల్లో యూనివర్సల్ మ్యూజిక్ వారు పట్టు సాధించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఇక్కడ ఉన్న పాపులర్ సంగీత కళాకారుల టాలెంట్ కి కూడా గ్లోబల్ లెవెల్లో గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది.అనిరుధ్ టాలెంట్‌ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆల్బమ్స్ చేయడం వల్ల అతనితో పాటు లోకల్ టాలెంట్ ని కూడా గ్లోబల్ లెవెల్ అప్రీషియేషన్ వచ్చే అవకాశం ఉండటం అనేది నిజంగా హర్షించదగ్గ అంశమే.

ఇక ఈ లేబుల్ కింద విడుదలయ్యే తొలి ప్రాజెక్ట్‌..లో అనిరుధ్ పాల్గొన్నారు. అలాగే ఏప్రిల్ లో విడుదల చేసేందుకు ప్లానింగ్ కూడా సిద్దం చేసుకున్నారు.ఇక సినిమాల విషయానికి వస్తే.. అనిరుథ్ ఇప్పుడు వరుసగా పెద్ద సినిమాలకి అందులోనూ పాన్ ఇండియా సినిమాలకి పనిచేస్తూ బిజీగా గడుపుతున్నాడు. అనిరుథ్ సంగీతం అందించే సినిమాలకి మంచి బజ్ ఏర్పడుతుండటాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇక అతను సంగీతంలో రూపొందిన ‘జన నాయగన్’ ‘ది పారడైజ్’ వంటి సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anirudh Ravichander
  • #Kollywood
  • #Tollywood
  • #Tollywood news
  • #Universal Music India

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

28 mins ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

46 mins ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

1 hour ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 day ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version