Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

  • March 18, 2026 / 12:18 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పాత పాటలు అంటే బాగా ఇష్టం. గతంలో ‘ఖుషి’ సినిమాలో ‘ఆడువారి మాటలకి అర్ధాలే వేరులే’ అనే పాటని రీమిక్స్ చేశారు. అది చార్ట్ బస్టర్ అయ్యింది.

Ustaad Bhagat Singh

అటు తర్వాత ‘జానీ’ సినిమాలో ‘ఈ రేయి తీయనిది’ అనే పాత పాటని రీమిక్స్ చేశారు. సినిమా ఫ్లాప్ అయినా ఆ పాట మాత్రం హిట్ అయ్యింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలో రీమిక్స్ పాటలు కనబడలేదు.

కానీ ‘తొలిప్రేమ’ సినిమాలోని ఓ రీమిక్స్ సాంగ్ ని నితిన్ ‘గుండె జారి గల్లంతయ్యిందో’ సినిమాలో పెట్టుకున్నారు.ఆ తర్వాత మరో హీరో పవన్ కళ్యాణ్ సాంగ్స్ ని రీమిక్స్ చేసింది లేదు. అయితే ఫర్ ది ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ పాత సినిమాలోని ఓ సాంగ్..ని రీమిక్స్ చేసినట్టు దర్శకుడు హరీష్ శంకర్ తెలిపారు. మరో 2 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) లో పవన్ కళ్యాణ్ పాత సినిమాలోని సాంగ్ ని రీమిక్స్ చేసినట్టు తెలిపారు.ట్రైలర్లో హింట్ ఇచ్చినట్టు కూడా హరీష్ చెప్పుకొచ్చారు.

కానీ అది ఏ సినిమాలోని పాట అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ ను కనుక గమనిస్తే.. అందులో ‘తొలిప్రేమ’ సినిమాకి సంబంధించి ఓ సాంగ్ మ్యూజిక్ వాడారు. ‘తొలిప్రేమ’ సినిమాలో ‘ఈ మనసే సే సే’ అంటూ ఓ చార్ట్ బస్టర్ సాంగ్ ఉంటుంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్లో ఆ పాట ట్యూన్ వినిపిస్తుంది. 49 సెకన్ల నుండి 59 సెకన్ల మధ్యలో ఈ ట్యూన్ రెండు సార్లు వినిపిస్తుంది. సో ఆ సాంగ్ నే రీమిక్స్ చేశారు అనడంలో సందేహం లేదు.

 ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh
  • #Ustaad Bhagat Singh Movie
  • #ustaad bhagat singh songs

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 hours ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

4 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

5 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

1 day ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version