Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Aattam: నేషనల్ అవార్డు కొట్టిన ‘ఆట్టం’ గురించి ఈ విషయాలు మీకు తేలుసా?

Aattam: నేషనల్ అవార్డు కొట్టిన ‘ఆట్టం’ గురించి ఈ విషయాలు మీకు తేలుసా?

  • August 16, 2024 / 09:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aattam: నేషనల్ అవార్డు కొట్టిన ‘ఆట్టం’ గురించి ఈ విషయాలు మీకు తేలుసా?

70 వ జాతీయ చలనచిత్ర అవార్డుల జాబితా ఈరోజు విడుదలైంది. ఈసారి ఎవ్వరూ ఊహించని సినిమాలకు అవార్డులు వచ్చాయి అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఎందుకంటే ‘ఆట్టం’ (Aattam) అనే సినిమాకి నేషనల్ అవార్డు లభించింది. అసలు ఈ సినిమా ఒకటి ఉంది అనే విషయం ఇప్పటివరకు సినీ ప్రేమికులకు తెలీదు అంటే.. అతిశయోక్తి లేదు. కానీ నేషనల్ అవార్డు కొట్టిన తర్వాత అందరి దృష్టిని ఆకర్షించింది ‘ఆట్టం’ సినిమా..! మలయాళంలో రూపొందిన ఈ సినిమా 2024 జనవరి 5న రిలీజ్ అయ్యింది.

Aattam

అయితే 2023 అక్టోబర్ 13 న ‘ఐఎఫ్ఎఫ్ఎల్ఏ'(ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజెల్స్) లో ప్రదర్శింపబడింది. అలాగే 54వ ‘ఐఎఫ్ఎఫ్ఐ’ (ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) అవార్డులు సైతం కైవసం చేసుకుంది. ఈ సినిమా 2022 లోనే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ‘ఆట్టం’ (Aattam) కథ.. కేరళలో ఉండే ఓ నాటక బృందంలోని 12 మంది నటీనటుల చుట్టూ తిరుగుతుంది. అందులో ఓ నటితో ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మిస్టర్ బచ్చన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 డబుల్ ఇస్మార్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 తంగలాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

అలా అసభ్యకరమైన పని చేసిన ఆ వ్యక్తి…తర్వాత ఏమయ్యాడు? అతని వల్ల ఆ నటికి, ఆమె మనుషులకు ఎలాంటి సమస్యలు వచ్చి పడ్డాయి అనేది మిగిలిన కథ. మెయిన్ గా మనుషుల్లో ఉండే చీకటి కోణాలు… ‘వ్యక్తిత్వం కావచ్చు, జీవనోపాధి కోసం దిగజారడాలు కావచ్చు, ఎదుటివారిని బలిపశువు చేయడం కావచ్చు..’ అలాంటి అంశాలను ఈ  కథలో చర్చించినట్టు స్పష్టమవుతుంది. అందుకే ఈ సినిమాకి అవార్డుల పంట పండింది అని చెప్పుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. చూడాలనుకుంటే చూడండి.

చిరంజీవి మాట వినకుండా చరణ్ నటించిన సినిమా ఏదో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aattam

Also Read

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

related news

Kayadu Lohar: జడల్‌ లవర్‌ ఓ వెలగని తార… శ్రీకాంత్‌ ఓదెల ప్లానింగేంటి?

Athidhi: రీరిలీజ్‌కి మరోసారి వర్క్‌.. ‘అతిథి’ కోసం మరోసారి టేబుల్‌పైకి..

Allu Aravind: అల్లు అరవింద్‌ అన్నారు అంటే నిజమవుతుంది.. మరోసారి మృణాల్‌ పెళ్లి చర్చ

Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

trending news

14 hours ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

15 hours ago
LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

15 hours ago
Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

15 hours ago
Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

18 hours ago

latest news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

19 hours ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

1 day ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version