Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pachani Samsaram: 30 ఏళ్ల ‘పచ్చని సంసారం’ గురించి ఆసక్తికర విషయాలు..!

Pachani Samsaram: 30 ఏళ్ల ‘పచ్చని సంసారం’ గురించి ఆసక్తికర విషయాలు..!

  • January 9, 2023 / 07:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pachani Samsaram: 30 ఏళ్ల ‘పచ్చని సంసారం’ గురించి ఆసక్తికర విషయాలు..!

సూపర్‌స్టార్ కృష్ణ నట జీవితంలో ఎన్నో బ్లాక్ బస్టర్, సంచలనాత్మక చిత్రాలున్నాయి.. నటుడిగానే కాకుండా.. నిర్మాత, దర్శకుడు, ఎడిటర్, రైటర్, స్టూడియో అధినేత.. తొలి సినిమా స్కోప్, 70 ఎమ్ఎమ్, డీటీఎస్, కౌబాయ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రయోగాలు చేశారు. సాహసానికి మారుపేరుగా నిలిచిన కృష్ణ ఒకానొక టైంలో వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నారు.. అప్పుడు వచ్చింది ‘పచ్చని సంసారం’..1993 జనవరి 9న విడుదలైన ‘పచ్చని సంసారం’ 2023 జనవరి 9 నాటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది..

తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వం వహించారు.. పామెక్స్ ఫిలింస్ (ప్రై.లి) బ్యానర్ మీద జి.హరిబాబు నిర్మించారు.. విద్యా సాగర్ సంగీతమందించారు.. ఆమని కథానాయిక.. కోట, బాబు మోహన్, అన్నపూర్ణ, సుధారాణి, వెన్నెల, హేమ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు నటించగా.. గిరిబాబు, నిర్మలమ్మ, నిరోషా అతిథి పాత్రలు పోషించారు..ఆకెళ్ల కథ – మాటలు, భువనచంద్ర, మల్లెమాల పాటలు రాయగా తమ్మారెడ్డి స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ చేశారు.. పల్లెటూరు, వ్యవసాయ నేపథ్యంలో కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ‘పచ్చని సంసారం’ మూవీకి ప్రేక్షకుల ఆదరణ దక్కింది..

సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా కావడంతో నిర్మాతతో పాటు అందరూ లాభాల బాట పట్టారు.. కథ, కథనాలు, మాటలు, పాటలు, క్యారెక్టర్లు, కుటుంబ కలహాలు, వాటి పరిష్కారాలు, కృష్ణ సహజమైన నటన ప్రేక్షకాభిమానులను ఆకట్టుకున్నాయి.. కృష్ణ లాంటి స్టార్ హీరో సినిమాలో నిరోషా – రాజ్ కుమార్‌లకు పాట పెట్టడం విశేషం.. కథలో భాగంగా ఈ పాట వస్తుంది..

తమ్మారెడ్డి ఈ సినిమా తీశారంటే ఎవరూ నమ్మరు.. ఒకరకంగా ఆయన కెరీర్‌లో స్టార్ హీరోతో చేసిన, సూపర్ హిట్ కొట్టిన ఫిలిం ఇదే కావచ్చు.. ఈ సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది.. అదేంటంటే.. కృష్ణ చిత్రాలు వరుసగా అపజయాలు పాలవుతున్న సమయంలో 1992 జనవరి ‘రక్త తర్పణం’ విడుదలైన ఒక సంవత్సరం విరామంలో వచ్చిన విజయోత్సవ చిత్రం ఈ ‘పచ్చని సంసారం’..

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amani
  • #Krishna
  • #Lakshmi Deepak
  • #Pachani Samsaram

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

4 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version