Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: హీరోలు సైతం ఫైట్ చేయడానికి భయపడే విలన్.. ఇప్పుడేమైపోయినట్టు..!

Chiranjeevi: హీరోలు సైతం ఫైట్ చేయడానికి భయపడే విలన్.. ఇప్పుడేమైపోయినట్టు..!

  • October 16, 2021 / 01:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: హీరోలు సైతం ఫైట్ చేయడానికి భయపడే విలన్.. ఇప్పుడేమైపోయినట్టు..!

తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి అప్పుడప్పుడే సుప్రీమ్ హీరో స్థాయి నుంచి మెగాస్టార్‌గా ఎదుగుతున్న రోజులవి. అలాంటి సమయంలో వచ్చింది పసివాడి ప్రాణం. మలయాళం సినిమాకు రీమేక్‌గా చిరంజీవికి బాగా కలిసొచ్చిన కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఆంధ్రదేశంలో అఖండ విజయం సాధించింది. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను చెరిపేసి కొత్త ఇండస్ట్రీ హిట్‌గా అవతరించింది. చిరంజీవి, విజయశాంతి కెమిస్ట్రీ.. బాలనటి సుజీత పర్ఫార్మెన్స్.. ప్రతినాయకుడిగా రఘువరన్ విలనిజం అన్నీ కలిపి పసివాడి ప్రాణం సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాయి. ఈ సినిమాలో చిరంజీవి బ్రేక్ డాన్సుల్ని ఆనాటి ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు.

అప్పటి వరకు డ్యాన్స్ అంటే ఏదో తూతూ మంత్రంగా హీరోలు చేస్తున్న రోజుల్లో తెలుగు ఆడియన్స్ చూడని భంగిమలను చూపించాడు మెగాస్టార్. 1987లో విడుదలైన పసివాడి ప్రాణం చిత్రం అప్పట్లోనే 4.8 కోట్ల షేర్ వసూలు చేసి పరిశ్రమను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక ఈ సినిమాలో రఘువరన్‌తో పాటు విలనిజాన్ని అద్భుతంగా పండించి.. కిరాయి హంతకుడిగా నటించిన వ్యక్తి బాబూ ఆంటోనీ. కేరళ రాష్ట్రానికి చెందిన ఈయన.. పసివాడి ప్రాణంతో పాటు జేబు దొంగ, శ్రతువు, మిత్రుడు, నిప్పురవ్వ, లారీ డ్రైవర్, ఏకలవ్యుడు, త్రినేత్రుడి వంటి సినిమాలతో తెలుగు వారికి బాగా దగ్గరయ్యారు ఆంటోనీ. హీరోలతో సమానంగా ఫైట్స్ చేసిన ఈయన.. రియల్ లైఫ్‌లో మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్డ్ హోల్డర్.

శిరంబు అనే మలయాళ చిత్రంలో అడుగుపెట్టిన ఆంటోనీ తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విలన్‌గా దాదాపు 160 సినిమాల్లో నటించి మెప్పించారు. ఈయన తెలుగులో నటించిన చివరి సినిమా సునీల్ హీరోగా వచ్చిన కృష్ణాష్టమి. ఆ తర్వాత తెలుగు తెరకు దూరమైనా తమిళ్, మలయాళం భాషల్లో మాత్రం ఇంకా నటిస్తూనే వున్నాడు ఆంటోనీ. ఇటీవల అక్షయ్ కుమార్ హీరోగా నటించిన లక్ష్మీబాంబ్ సినిమాలో నటించిన ఆయన.. క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న పోన్నియన్ సెల్వన్ చిత్రంలో కూడా నటించబోతున్నాడు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Megastar Chiranjeevi
  • #Pasivadi Pranam
  • #vijayashanthi
  • #Vyakthi Babu

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

7 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

8 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

9 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

13 hours ago

latest news

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

9 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

10 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

11 hours ago
Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version