Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Samantha: అబ్బో ‘శాకుంతలం’ లో సమంత పాత్ర వెనుక ఇంత కష్టం దాగుందా..!

Samantha: అబ్బో ‘శాకుంతలం’ లో సమంత పాత్ర వెనుక ఇంత కష్టం దాగుందా..!

  • April 15, 2023 / 08:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: అబ్బో ‘శాకుంతలం’ లో సమంత పాత్ర వెనుక ఇంత కష్టం దాగుందా..!

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘శాకుంతలం’ చిత్రం ఏప్రిల్ 14 న అంటే నిన్న రిలీజ్ అయ్యి ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నీలిమ గుణ, దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. మణిశర్మ సంగీత దర్శకుడు కాగా శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందించాడు. ఈ సమ్మర్ కు శాకుంతలం ప్రేక్షకుల్ని చిల్ చేస్తుంది అంటూ దిల్ రాజు అండ్ టీం పదే పదే చెప్పుకొచ్చింది.

కానీ వారు చెప్పిన విషయం సినిమాలో లేకపోవడంతో సమంత (Samantha) అభిమానులు అయితే తీవ్రంగా హర్ట్ అయ్యారని చెప్పాలి. ఇదిలా ఉండగా సమంత ‘శాకుంతలం’ సినిమా కోసం చాలా కష్టపడిందట. అదెలా అంటే..

1 ) ‘శాకుంతలం’ షూటింగ్ సమయంలో సమంతని ఓ కుందేలు కరిచిందట. దీంతో ఆమె సెట్లో గట్టిగా అరిచి చాలా ఇబ్బందిపడి మరీ షూటింగ్లో పాల్గొంది.

2 ) ఈ చిత్రంలో సమంత డ్రెస్సింగ్ ను కరెక్ట్ గా గమనిస్తే.. ఆమె చేతుల పై పువ్వులతో కవర్ చేసి ఉంటాయి. అదేందుకు అలా పెట్టారు అంటే.. ఆ ప్లేస్ లో సమంతకి ఎలెర్జి వచ్చి బ్లాక్ గా అయ్యిందట. అందుకే పూలతో అలా కవర్ చేసారు అని తెలుస్తుంది.

3 ) ఈ సినిమా షూటింగ్ టైంలో సమంతకి హెల్త్ అప్సెట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ టైంలో చిన్మయితో డబ్బింగ్ చెప్పించాలని టీం అనుకుందట. కానీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సమంతనే డబ్బింగ్ చెప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

4 ) శాకుంతలంలో ఓ పాట కోసం కాస్ట్యూమ్ డిజైనర్ సమంతకి 30 కేజీల లెహంగాని డిజైన్ చేశారట. అది ధరించి సమంత సెట్స్ లో అష్టకష్టాలు పడిందట.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arha
  • #Dev Mohan
  • #Gunasekhar
  • #Kabir Bedi
  • #Sachin Khedekar

Also Read

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

related news

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

trending news

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

1 min ago
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

14 hours ago
‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

16 hours ago
Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

17 hours ago
Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

1 day ago

latest news

‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

11 hours ago
MAA: ఆ ‘MAA’లను నమ్మొద్దు.. ‘మా’ అధికారిక ప్రకటన.. ఏమైందంటే?

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

20 hours ago
NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version