Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna: అన్ స్టాపబుల్2 కు ఎన్టీఆర్, ప్రభాస్ వస్తారా?

Balakrishna: అన్ స్టాపబుల్2 కు ఎన్టీఆర్, ప్రభాస్ వస్తారా?

  • April 30, 2022 / 05:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: అన్ స్టాపబుల్2 కు ఎన్టీఆర్, ప్రభాస్ వస్తారా?

ఆహా ఓటీటీలో ప్రసారమైన అన్ స్టాపబుల్ సీజన్1 అంచనాలను మించి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. అన్ స్టాపబుల్ సీజన్2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ సీజన్ గెస్టులకు సంబంధించి ఆసక్తికర వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ సీజన్ కు హాజరయ్యే అతిథుల జాబితాలో చాలామంది సెలబ్రిటీలు ఉండటం గమనార్హం. ఈ జాబితాలో చిరంజీవి, వెంకటేష్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మరి కొందరు ఉన్నారు. నిజంగా ఈ సెలబ్రిటీలు అన్ స్టాపబుల్2 కు హాజరైతే మాత్రం సీజన్2 సక్సెస్ అవుతుందనడంలో సందేహం అవసరం లేదు.

బాలయ్య ఈ షో కోసం భారీగానే రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. ఆహా ఓటీటీకి ఈ షో వల్ల సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరగడంతో మరింత గ్రాండ్ గా అన్ స్టాపబుల్ సీజన్2 ఉండబోతుందని తెలుస్తోంది. సీజన్1 కు హాజరు కాని ప్రముఖ సెలబ్రిటీలు సీజన్2 కు హాజరు కానున్నారు. ఆయా సెలబ్రిటీలతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకోవడం ద్వారా బాలకృష్ణ ఈ షో గ్రాండ్ సక్సెస్ అయ్యేలా జాగ్రత్త పడుతున్నారు.

అయితే అన్ స్టాపబుల్ సీజన్2 ఎప్పటినుంచి మొదలవుతుందనే ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అన్ స్టాపబుల్ సీజన్2 సక్సెస్ కావడానికి మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది. సెలబ్రిటీలు గతంలో ఏ షోలో వెల్లడించని విషయాలను ఈ షో ద్వారా వెల్లడిస్తున్నారు. బాలయ్య ఈ షోకు హోస్ట్ గా సూట్ కారని కామెంట్లు చేసిన వాళ్లే ఈ షోకు బాలయ్య హైలెట్ గా నిలిచారని చెబుతున్నారు.

Prabhas to shock NTR fans1

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన అల్లు అరవింద్ ఆహా ఓటీటీ సక్సెస్ కోసం నిరంతరం తీవ్రస్థాయిలో శ్రమిస్తున్నారు. బాలయ్య ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు అన్ స్టాపబుల్ సీజన్2 కోసం డేట్స్ కేటాయిస్తారని సమాచారం అందుతుండటం గమనార్హం. ప్రభాస్, తారక్ ఈ షోకు నిజంగా వస్తారో రారో చూడాల్సి ఉంది.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #NTR
  • #Prabhas

Also Read

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

trending news

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

2 days ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version