Upasana: ఫ్రెండ్స్ తో కలిసి ఇయర్ ఎండ్ పార్టీ చేసుకున్న ఉపాసన.. లేటెస్ట్ ఫోటోలు వైరల్!

ఉపాసన కొణిదెల.. రాంచరణ్ భార్యగా, చిరంజీవి కోడలిగా మాత్రమే కాదు.. తన సోషల్ యాక్టివిటీస్ తో చాలా మంచి పేరు సంపాదించుకుంది. అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం తరపున కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈమె చాలా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో కూడా ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది.మంచి మంచి హెల్త్ టిప్స్ ని షేర్ చేస్తూనే, రాంచరణ్ కొత్త ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా..

ఇటీవల ఉపాసన ప్రెగ్నెంట్ అని నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే మెగా ఫ్యామిలీలోకి ఇంకో మెంబర్ రాబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.ఇటీవల ఉపాసన బేబీ బంప్ కు సంబంధించిన ఫోటోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రెగ్నెన్సీ టైంలో మహిళలు ఎలాంటి డ్రెస్ లు వేసుకుంటే మంచిదో.. ఒత్తిడి లేకుండా ఉంటుందో అలాంటి డ్రెస్ లు కూడా కొనుగోలు చేసింది ఉపాసన.

ఇక 2022 తమకు బాగా కలిసొచ్చింది అని భావిస్తుంది ఉపాసన. అందుకే తన ఫ్రెండ్స్ తో కలిసి తన స్టైల్ లో ఇయర్ ఎండ్ పార్టీ చేసుకుంది. ఈ పార్టీలో పాల్గొన్నందుకు తన ఫ్రెండ్స్ కు థాంక్స్ కూడా చెప్పింది. ‘లవ్ యు మై బెస్టీస్’ అంటూ బ్యూటిఫుల్ కామెంట్స్ కూడా పెట్టింది ఉపాసన. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus