Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Upasana: బిడ్డ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాం: ఉపాసన

Upasana: బిడ్డ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాం: ఉపాసన

  • April 21, 2023 / 01:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Upasana: బిడ్డ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాం: ఉపాసన

మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో ఈమె గురించి ఏ చిన్న విషయం తెలిసిన సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది. ఒక ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో ఈ మెగా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిపోయింది. పెళ్లయిన పది సంవత్సరాల తర్వాత ఉపాసన రాంచరణ్ దంపతులు తల్లిదండ్రులకు కానున్న నేపథ్యంలో వీరికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఉపాసన ఏడవ నెల ప్రెగ్నెంట్ కావడంతో మరికొద్ది నెలలలో ఈమె బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.

ఈ క్రమంలోనే ఉపాసన (Upasana) తనకు పుట్టబోయే బిడ్డ గురించి అలాగే తన డెలివరీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాజాగా చిరు ఇంట్లో ఉపాసనకు జరిగిన సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఉపాసన తనకు పుట్టబోయే బిడ్డ గురించి కూడా కొన్ని విషయాలను తెలియజేశారు. తనకు జులై నెలలో డెలివరీ డేట్ ఇచ్చారని అప్పుడే బిడ్డకు జన్మనివ్వబోతున్నానని తెలిపారు.

ఇక ప్రతి ఒక్కరూ తమ బిడ్డ కోసం ఎదురు చూస్తుంటారు. అలాగే తమ బిడ్డ కోసం కూడా తాము చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని ఉపాసన తెలిపారు.ఇక రామ్ చరణ్ సైతం పుట్టబోయే బిడ్డ కోసం కొద్ది రోజులు షూటింగ్లకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట.ఇక ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతిక్షణం రామ్ చరణ్ తనకు చాలా సపోర్ట్ చేస్తున్నారని ఉపాసన తెలిపారు.

ఇలా తమ బిడ్డ కోసం ప్రతి విషయంలోను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని బిడ్డ పుట్టిన తర్వాత కూడా తాను ఒకవైపు బిడ్డ ఆలనా పాలన చూసుకుంటూ మరోవైపు తన వృత్తిపరమైన జీవితంలో ముందుకు కొనసాగేలా నిర్ణయం తీసుకున్నానని ఈ సందర్భంగా ఉపాసన తనకు పుట్టబోయే బిడ్డ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా జూలై నెలలో మెగా వారసుడు రాబోతున్నారనే వార్త తెలియడంతో అభిమానుల సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjana Devi
  • #charan
  • #Chiranjeevi
  • #Ram Charan
  • #surekha

Also Read

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

related news

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

Chiranjeevi: చిరంజీవి షో పేరు ఇదేనా? నిర్మాత ఎవరో తెలుసా? ఓటీటీ మీకు తెలుసు కదా!

Kaaka: గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

trending news

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

11 hours ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

1 day ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

1 day ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

2 days ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

2 days ago

latest news

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

8 hours ago
Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

10 hours ago
Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

12 hours ago
Chalasani Venkateswara Rao: బుకింగ్‌ క్లర్క్‌ టు ప్రొడ్యూసర్‌… ప్రముఖ నిర్మాత కన్నుమూత

14 hours ago
Scene: పాటల కౌంట్‌తో మరోసారి వైరల్‌ అవుతున్న ‘సీన్‌’.. అన్నేసి పాటలా?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version