Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Upasana Kamineni : మోస్ట్ పవర్ ఫుల్ బిజినెస్ ఉమెన్ గా మెగా కోడలు ఉపాసన..!

Upasana Kamineni : మోస్ట్ పవర్ ఫుల్ బిజినెస్ ఉమెన్ గా మెగా కోడలు ఉపాసన..!

  • December 16, 2025 / 01:40 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Upasana Kamineni : మోస్ట్ పవర్ ఫుల్ బిజినెస్ ఉమెన్ గా మెగా కోడలు ఉపాసన..!

మెగా కోడలు ఉపాసన కామినేని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎందుకు అంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి అయినప్పటికీ ఉపాసన సమాజంలో తన వ్యాపార మెళకువలతో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కామినేని వారసురాలిగా తన బాధ్యతలను నిర్వహించటంలో ఉపాసన ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటారు. అయితే రీసెంట్ గా ఒక ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నారు ఈవిడ. 

Most powerful women in business

అదేంటంటే.. ‘మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ వంటి ప్రెస్టీజియస్ అవార్డు ను సొంతం చేసుకున్నట్టు సోషల్ మీడియా ‘x’ వేదికగా తన సంతోషాన్ని ఈ విదంగా పంచుకున్నారు ఉపాసన. “@business_today ప్రకటించిన Most Powerful Women in Business Award అందుకోవడం నిజంగా ఎంతో ఆనందంగా అనిపిస్తోంది @NSEIndia,ప్రెగ్నెంట్ గా ఉండటంతో ప్రయాణం చేయలేక,పర్సనల్‌గా హాజరు కాలేకపోయాను. ఈ గుర్తింపు ప్రతిరోజు మమ్మల్ని ఇంకా ఎక్కువగా స్ఫూర్తినిస్తోంది అని అన్నారు”.

అయితే ఈ అవార్డును అందుకోడానికి స్వయంగా హాజరు అవ్వలేకపోయారు. ఎందుకంటే ఉపాసన ప్రస్తుతం గర్భిణిగా ఉండటంతో, ఈ మధ్య తాను ఇంటి నుంచే తన కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తుంది. రామ్ చరణ్ తో వివాహం అయిన చాలా గ్యాప్ తరువాత 3 సంవత్సరాల క్రితం తమ తోలి సంతానంగా ‘క్లింకార’ జన్మించగా, ప్రస్తుతం కవల బిడ్డలకు జన్మనివ్వబోతున్నట్టు సమాచారం.  

Tg Vishwaprasad: అకీరాను లాంచ్‌ చేయాలని ఉంది.. మనసులో మాట బయట పెట్టిన నిర్మాత

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Upasana Kamineni

Also Read

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

related news

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

trending news

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

27 mins ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

20 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

19 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

2 days ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

3 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version