Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Varun Tej, Lavanya: వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి జరిగేది అక్కడేనా.. బయట పెట్టిన ఉపాసన!

Varun Tej, Lavanya: వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి జరిగేది అక్కడేనా.. బయట పెట్టిన ఉపాసన!

  • October 9, 2023 / 03:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej, Lavanya: వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి జరిగేది అక్కడేనా.. బయట పెట్టిన ఉపాసన!

ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల వివాహం త్వరలోనే జరగబోతుంది. దాదాపు 7 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట తమ ప్రేమ విషయం బయటకు తెలియకుండా చాలా రహస్యంగా ప్రేమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అయితే వీరి ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి పెద్దల సమక్షంలో ఇప్పటికే నిశ్చితార్థం జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక త్వరలోనే వీరి వివాహం కూడా జరగబోతుంది. లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ లవివాహం చాలా సింపుల్గా విదేశాలలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతుంది అంటూ ఇదివరకు వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పటివరకు వీరి వివాహం గురించి కానీ వీరి వివాహపు తేదీ గురించి గానీ ఎక్కడ తెలియలేదు త్వరలోనే ఈ విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తామని వరుణ్ తేజ్ వెల్లడించారు అయితే తాజాగా ఉపాసన వివాక వేదిక ఎక్కడ అనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు. వరుణ్ తేజ్ (Varun Tej) లావణ్య పెళ్లి సందర్భంగా ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులందరూ కలిసి వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.

ఇందులో భాగంగానే మెగా కుటుంబ సభ్యులు అలాగే అల్లు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకే చోట చేరి ఎంతో సంతోషంగా ఈ వేడుకలను ప్రారంభించారు. ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలను మెగా హీరోలతో పాటు మెగా కుటుంబ సభ్యులు అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక ఈ ఫోటోలను మెగా కోడలు ఉపాసన కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వీరి వివాహం ఇటలీలోని టుస్కానీ నగరంలో జరగబోతుందని చెప్పకనే చెప్పేశారు.

ఇలా వీరి వివాహ వేదిక తెలిసినప్పటికీ పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం తెలియడం లేదు బహుశా వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు అంటే ఈ నెల చివరిన లేదా నవంబర్ నెల మొదటి వారంలో వీరి వివాహం జరగవచ్చు అని అభిమానులు భావిస్తున్నారు అయితే త్వరలోనే ఈ విషయాలన్నింటిని కూడా తెలియజేయనున్నారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lavanya
  • #Upasana
  • #Varun Tej

Also Read

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

related news

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

trending news

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

1 hour ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

2 hours ago
Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

5 hours ago
Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

6 hours ago

latest news

Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

4 hours ago
Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

6 hours ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version