Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » డేట్ సెట్ కాకుండా.. పెళ్ళి ప్లేస్ ఫిక్స్ చేశారా..?

డేట్ సెట్ కాకుండా.. పెళ్ళి ప్లేస్ ఫిక్స్ చేశారా..?

  • June 5, 2020 / 05:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డేట్ సెట్ కాకుండా.. పెళ్ళి ప్లేస్ ఫిక్స్ చేశారా..?

‘అసలు లేనిదే పెసరపప్పు’ అని పెద్దొళ్ళు అప్పుడప్పుడూ అంటుంటారన్న సంగతి తెలిసిందే. వాళ్ళు అలా ఎందుకు అంటారో.. ప్రభాస్ పెళ్ళి వార్తలు వింటున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. 10 ఏళ్ళ నుండీ పెళ్ళి ఎప్పుడు? అనే ప్రభాస్ ను అడుగుతూనే ఉన్నారు. ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ పెళ్ళి ఉంటుందని ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు చెప్పుకొచ్చాడు. కానీ ‘సాహో’ వచ్చి కూడా చాలా నెలలు గడిచింది. ఇంకా ప్రభాస్ పెళ్ళి పై క్లారిటీ రాలేదు.

ఇక్కడ ప్రభాస్ ‘బాహుబలి’ తరువాత పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కాబట్టి.. అతని పెళ్ళి గురించి ఇండియా వైడ్ వార్తలు రావడం మొదలయ్యాయి. మన వాళ్ళు ఎలాగూ ప్రభాస్ పెళ్ళి గురించి వార్తలు రాసి రాసి అలసిపోయారు. కానీ బాలీవుడ్,కోలీవుడ్ వంటి మీడియాలు మాత్రం ఇప్పుడు ప్రభాస్ పెళ్ళి కాన్సన్ట్రేట్ చేసి కొత్త కొత్త వార్తలు రాస్తున్నారు. ఇదిలా ఉంటే.. కృష్ణంరాజు భార్య శ్యామల దేవి గారు ప్రభాస్ పెళ్ళి గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ చెప్పారు.

They are ready to spend huge amount for Prabhas next film1

అదేంటంటే.. ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ కమిట్ అయిన రెండు సినిమాలు పూర్తయ్యాక పెళ్ళి చేసుకుంటాను అని చెప్పాడు. అందుకు తగ్గట్టే మా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పెళ్ళి మాత్రం ఫారిన్ లో ఉంటుంది’ అని తెలియజేసారు. ఇప్పుడు క*నా మహమ్మారి వల్ల విదేశాలకు వెళ్ళే ఛాన్సులు బాగా తగ్గిపోయాయి. ఇక అక్కడ పెళ్ళి అంటున్నారు అంటే.. ఇక ప్రభాస్ కు పెళ్ళైనట్టే.. అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishanam raju
  • #Prabhas
  • #Prabhas 20
  • #Prabhas 21
  • #Shayamala Devi

Also Read

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

23 hours ago
Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

1 day ago
Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Tollywood: అర్థమవుతోందా టాలీవుడ్‌!.. ట్రోలింగ్‌ వార్‌.. రెండు వైపులా వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే కట్‌..

19 mins ago
The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్ – రైజ్ ఆఫ్ మహావీర్’.. దసరాకు టైటిల్ ప్రకటన!

Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

3 hours ago
ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

4 hours ago
Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version