Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » జూనియర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ఏం చేయబోతున్నాడు..?

జూనియర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ఏం చేయబోతున్నాడు..?

  • January 8, 2021 / 05:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జూనియర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ఏం చేయబోతున్నాడు..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అలవైకుంఠపురములో సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదు. జూనియర్ ఎన్టీఆర్ తో అఫీషియల్ గా సినిమాని ఎనౌన్స్ చేసి ఎన్టీఆర్ డేట్స్ కోసమే వెయిట్ చేస్తున్నాడు. ఎట్టకేలకి ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. హాసిని అండ్ హారిక బ్యానర్ పైన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రారంభం కాబోతోందట. ఈ పండక్కి వెండితెరపై రాకపోయినా అభిమానులను నిరాశపర్చకూడదనే ఉద్దేశ్యంతో కొత్త సినిమాని ప్రారంభించాలని ఎన్టీఆర్‌ భావించినట్లుగా తెలుస్తోంది.

అందుకే భోగిరోజున త్రివిక్రమ్‌-ఎన్టీఆర్‌ ల సినిమా ప్రారంభం కానుందని చెప్తున్నారు. జనవరి 14న ప్రారంభం కానున్న ఈసినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మార్చి నుంచి మొదలుకానుందట. రష్మికని హీరోయిన్‌ గా తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నా ఇంకా అధికారిక ప్రకటన లేదు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి స్కోప్ ఉందని చెప్తున్నారు. ఇక సినిమా జూనియర్ ఎన్టీఆర్ ని ఒక రేంజ్ లో ఎలివేట్ చేసేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. లాస్ట్ టైమ్ అరవింద సమేత వీరరాఘవ సినిమాలో ఎన్టీఆర్ ని సరిగ్గా వాడుకోలేదని ,

Trivikram With Jr NTR

త్రివిక్రమ్ మార్క్ పంచ్ లు ఎన్టీఆర్ డైలాగ్స్ లో వినబడలేదని ఫ్యాన్స్ కాస్త నిరాశాచెందారు. అయినా కూడా సినిమా పరంగా మంచి మార్కులే కొట్టేసింది. కానీ, ఈసారి మేటర్ వేరే ఉందట. ఖచ్చితంగా పంచ్ డైలాగ్స్ పేలబోతున్నాయని, యాక్షన్ పీక్స్ లో ఉంటుందని చెప్తున్నారు.ఇక సినిమా టైటిల్ ని , స్టార్ కాస్టింగ్ ని కూడా త్వరలోనే ఎనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదీ మేటర్.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #NTR
  • #Rashmika
  • #Rashmika Mandanna
  • #trivikram
  • #Trivikram Srinivas

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

7 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

7 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

8 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

8 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

10 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

8 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

11 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version