Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ‘వకీల్ సాబ్’ భారీ ఫంక్షన్ కి డేట్ ఫిక్స్!

‘వకీల్ సాబ్’ భారీ ఫంక్షన్ కి డేట్ ఫిక్స్!

  • March 17, 2021 / 05:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘వకీల్ సాబ్’ భారీ ఫంక్షన్ కి డేట్ ఫిక్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల తరువాత ‘వకీల్ సాబ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఏప్రిల్ 9న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు విడుదలవ్వగా.. ఇప్పుడు మరో పాటను విడుదల చేయనున్నారు. అయినప్పటికీ.. సినిమాపై సరైన బజ్ రాలేదు. నిర్మాత దిల్ రాజు ఈ సినిమా ప్రమోషన్స్ ని లైట్ తీసుకుంటున్నారని.. జనాల్లో బజ్ క్రియేట్ చేయలేకపోతున్నారనేది అభిమానుల వాదన.

అయితే దిల్ రాజు మాత్రం పోస్ట్ కరోనా తరువాత వస్తోన్న తొలి భారీ సినిమా ఇదేనని.. వంద కోట్లకు పైగా మార్కెట్ అయిన ఈ సినిమాకి కొత్తగా బజ్ తీసుకురావాల్సిన అవసరం లేదని ఫీల్ అవుతున్నట్లు ఉన్నారు. పైగా పవన్ కి ఉన్న ఫాలోయింగ్ అలాటింది. కానీ సినిమా విడుదలకు సంబంధించిన హడావిడి అయితే ఉండాల్సిందే. అందుకే దిల్ రాజు ఏప్రిల్ 3న హైదరాబాద్ యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో భారీ ఫంక్షన్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఈవెంట్ ని కేవలం యూనిట్ కి మాత్రమే పరిమితం చేస్తారా..? లేక ఇండస్ట్రీ నుండి గెస్ట్ ని ఎవరినైనా పిలుస్తారా..? అనేది చూడాలి. మెగాస్టార్ రేంజ్ లో గెస్ట్ ని తీసుకురావడం కోసం దిల్ రాజు ప్రయత్నిస్తున్నారు. అది వర్కవుట్ అవ్వకపోతే గనుక పవన్ మాత్రమే కీలకంగా ఉంటారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పవన్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అలానే రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. కాబట్టి ఆయన్ని ఒప్పించి దిల్ రాజు ఈ ఫంక్షన్ కి తీసుకురావడం అనేది పెద్ద టాస్క్ అనే చెప్పాలి.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Nagalla
  • #Anjali
  • #Dil Raju
  • #Nivetha Thomas
  • #Shruti Haasan

Also Read

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

15 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

15 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

14 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

15 hours ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

17 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version