Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Upendra, Allu Arjun: అల్లు అర్జున్ పై ఊహించని కామెంట్స్ చేసిన ఉపేంద్ర..!

Upendra, Allu Arjun: అల్లు అర్జున్ పై ఊహించని కామెంట్స్ చేసిన ఉపేంద్ర..!

  • April 12, 2022 / 06:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Upendra, Allu Arjun: అల్లు అర్జున్ పై ఊహించని కామెంట్స్ చేసిన ఉపేంద్ర..!

ఇటీవల విడుదలైన ‘గని’ చిత్రంతో చాలా గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు ఉపేంద్ర.ఆ మూవీలో హీరో వరుణ్ తేజ్ తండ్రిగా ఆయన కనిపించాడు. గతంలో ఆయన తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ‘కన్యాదానం’ ‘ఒకే మాట’ ‘సెల్యూట్'(బైలింగ్యువల్) ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ వంటి చిత్రాల్లో నటించారు.హీరోగా ఉపేంద్ర నటించిన కన్నడ బోల్డ్ సినిమాలు ‘ఉపేంద్ర’ ‘రా’ వంటివి ఇక్కడ కూడా విడుదలై సక్సెస్ అయ్యాయి.

ఉపేంద్ర వైవిధ్యమైన అప్పటి యూత్ కు బాగా కనెక్ట్ అయ్యేది. ఇదిలా ఉండగా… అల్లు అర్జున్‌ తో ‘సన్నాఫ్‌ సత్యామూర్తి’ చిత్రంలో కలిసి నటించిన ఉపేంద్ర.. ఆ చిత్రం షూటింగ్ సంగతుల్ని ఇటీవల ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఉపేంద్ర… బన్నీ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఉపేంద్ర మాట్లాడుతూ… ” ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ షూటింగ్ సెట్‌లో బన్నీ చాలా సరదాగా ఉండేవాడు.

Upendra say no to Mahesh Babu and accept Mega Heroes Movie1

షూటింగ్ టైములో ఎంత యాక్టివ్ గా ఉండేవాడో .. సెట్స్ లో కూడా అంతే యాక్టివ్‌గా ఉండేవాడు. నాకు రోజు అతని ఇంటి నుండీ భోజనం పంపించేవాడు. ఆయన నాకు పంపించిన క్యారేజ్ లో నాకు ఇష్టమైన వంటకాలు అన్నీ ఉండేవి. అవి తెలుసుకుని మరీ నాకు స్పెషల్‌గా పంపేవాడు బన్నీ. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు బన్నీ నన్ను ఓ గిప్ట్‌లా చూసుకున్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు ఉపేంద్ర. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే..

‘పుష్ప ది రైజ్’ తో భారీ హిట్ అందుకున్న అల్లు అర్జున్..ప్రస్తుతం ‘పుష్ప2’ కోసం రెడీ అవుతున్నాడు. దర్శకుడు సుకుమార్ కూడా ఈ ప్రాజెక్టుని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. సెకండ్ పార్ట్ లో పుష్ప.. తన తండ్రితో ఎలా ఉండేవాడు, ఆయనతో ఉన్న ఎమోషనల్ బాండింగ్ ఏంటి? అలాగే పుష్ప పై షెకావత్ ఎలా పగ తీర్చుకున్నాడు అనే అంశాలను చూపించబోతున్నాడట సుకుమార్.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Upendra
  • #Allu Arjun
  • #Ghani
  • #Pushpa
  • #Upendra

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

11 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

13 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

17 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

18 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

19 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version