Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » బడ్జెట్ వల్లే ఓటిటి ఆఫర్ ను రిజెక్ట్ చేసారా ?

బడ్జెట్ వల్లే ఓటిటి ఆఫర్ ను రిజెక్ట్ చేసారా ?

  • June 2, 2020 / 08:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బడ్జెట్ వల్లే ఓటిటి ఆఫర్ ను రిజెక్ట్ చేసారా ?

మెగా మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. ‘మైత్రి మూవీ మేకర్స్’ ‘సుకుమార్ రైటింగ్స్’ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 5 శాతం మినహాయిస్తే.. దాదాపు పూర్తయ్యింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ద్వారా కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయమవుతుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు కాగా విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు.

‘నీ కళ్ళు నీలి సముద్రం’ పాట ఇప్పటికే సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి.. సినిమా పై మంచి అంచనాలు ఏర్పడేలా చేసింది. నిజానికి ఏప్రిల్ 2నే ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలి అని భావించారు కానీ.. లాక్ డౌన్ వల్ల కుదర్లేదు. ఇప్పడు ఇంకా థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి టైంలో ‘ఉప్పెన’ చిత్రాన్ని ఓటిటి లో రిలీజ్ చెయ్యమని బాగా 16కోట్లు ఆఫర్ వచ్చిందట. కానీ దీనిని దర్శక నిర్మాతలు రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

Big problem for Uppena movie1

ఓ కొత్త హీరో సినిమాకి 16కోట్లు ఆఫర్ చెయ్యడం అంటే చాలా ఎక్కువే. కానీ ఈ చిత్రానికి 25కోట్ల వరకూ బడ్జెట్ పెట్టారట. అందులోనూ మెగా హీరో..! సినిమా పై కూడా అంచనాలు పెరిగాయి. ఇలాంటి టైం లో 9 కోట్ల నష్టానికి ఆన్లైన్ లో విడుదల చెయ్యడం కరెక్ట్ కాదని.. థియేట్రికల్ రిలీజ్ ఇస్తే ఈజీగా 80 శాతం రికవర్ అయ్యే అవకాశం ఉందని భావించి.. ఓటిటి ఆఫర్ ను రిజెక్ట్ చేశారట. మరి వీరి ప్లాన్ ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #Krithi Shetty
  • #Upeena
  • #Vishanv tej

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Buchi Babu: ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

3 mins ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

40 mins ago
Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

2 hours ago
Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version