Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » సీత పాత్ర కోసం ఊర్వశి రౌటెలా అట.. మళ్ళీ కన్ఫ్యూజన్ మొదలు..!

సీత పాత్ర కోసం ఊర్వశి రౌటెలా అట.. మళ్ళీ కన్ఫ్యూజన్ మొదలు..!

  • September 9, 2020 / 01:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సీత పాత్ర కోసం ఊర్వశి రౌటెలా అట.. మళ్ళీ కన్ఫ్యూజన్ మొదలు..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 22వ చిత్రం ‘ఆది పురుష్’. గుల్షన్ కుమార్, ‘టి సిరీస్ ఫిలిమ్స్’ సమర్పణలో ‘రెట్రోఫైల్స్ ప్రొడక్షన్’, బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మైతిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటెర్టైనెర్ గా రూపొందిస్తున్నారు. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ వంటి బడా నిర్మాతలు కలిసి .. 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెలుగు,హిందీతో పాటు.. కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో కూడా ఏకకాలంలో రూపొందిస్తున్నారు.

‘తానాజీ’ ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకుడు. అంతేకాదు ఆయన కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక లంకాదిపతిగా ప్రభాస్ ను ఢీకొట్టే విలన్ ‘లంకేష్’ గా కరీనా కపూర్ భర్త మరియు బాలీవుడ్ స్టార్ హీరో అయిన సైఫ్ అలీఖాన్ నటించబోతున్నారు.ఈ విషయాన్ని నిర్మాతలే అధికారికంగా ప్రకటించారు. అయితే సీత పాత్రలో ఎవరు కనిపించబోతున్నారు అనే విషయం పై మాత్రం రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి.

Urvashi Rautela to Cast In Prabhas Adipurush1

మొన్నటి వరకూ కీర్తి సురేష్ అన్నారు..తరువాత ‘భరత్ అనే నేను’ ఫేమ్ కియారా అద్వానీ సీత పాత్రలో కనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు మాజీ మిస్ ఇండియా ఊర్వశి రౌటెలా పేరు వినిపిస్తుంది. అయితే ఇప్పటి వరకూ ఈమె బోల్డ్ పాత్రలే పోషించింది. అన్నీ గ్లామర్ డోస్ కలిగిన పాత్రలే..! మరి ఈమె సీత పాత్రకు సరిపోతుందా. ఒకవేళ సరిపోయినా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా అన్నది పెద్ద ప్రశ్న.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: ఏడుపులు.. అలకలు.. ఆగ్రహాలు.. ఆవేశాలు!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiara Adavani
  • #Om Raut
  • #Prabhas
  • #Prabhas 23
  • #T-Series

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

4 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

7 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

8 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

9 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

1 hour ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

3 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

6 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

7 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version