Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Trailers » Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

  • March 14, 2026 / 07:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

తన అభిమాన హీరోతో ఓ దర్శకుడు సినిమా చేస్తే ఎలా ఉంటుందో, ఆ సినిమా క్లిక్‌ అయితే ఎలా ఉంటుందో ‘ఓజీ’ సినిమాతో చూపించారు దర్శకుడు సుజీత్‌. ఇప్పుడు ఆయన కంటే సీనియర్‌ ఫ్యాన్ పవన్‌ కల్యాణ్‌తో సినిమా చేశారు. అందులోనూ గతంలో ఓ బ్లాక్‌బస్టర్‌ ఇచ్చున్నారు కూడా. మరిప్పుడు ఎలాంటి సినిమా ఆశించొచ్చో చెప్పండి. అంతకుమించిన మాస్‌ ఎలిమెంట్స్‌, హై మూమెంట్స్‌, అంతకుమించిన కాన్ఫిడెన్స్‌ ఉండాలి. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్‌ వచ్చాక అదే కనిపించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. సినిమా గ్లింప్స్‌లో.. ఇప్పుడు ట్రైలర్‌ ఆఖరులో చెప్పినట్లు ‘పర్‌ఫార్మెన్స్‌ బద్ధలైపోయింది’.

Ustaad Bhagat Singh Trailer

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా గురించి పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ మంచి బజ్‌ ఉంది. అయితే ఈ సినిమా రీమేక్‌ అని తేలేసరికి ఎక్కడో చిన్న అసంతృప్తి మిగిలిపోయింది. కానీ దాన్ని ఎప్పుడైతే దర్శకుడు హరీశ్‌ శంకర్‌ క్లియర్‌ చేశారో.. మళ్లీ హైప్‌ మొదలైంది. ఇప్పుడు వారం ముందుకు సినిమా రావడంతో హైప్‌ డబుల్‌ అయింది. సినిమా ట్రైలర్‌లో ఎలిమెంట్స్‌ చూశాక ఇంకా ఇంకా పెరిగింది. ఎందుకంటే పంచ్‌లు, ఫైట్లు ఒకవైపు.. కౌంటర్లు, కత్తులు మరోవైపు.. సెటైర్లు, నవ్వులు ఇంకోవైపు.. మొత్తం వావ్‌ అనిపించారు పవన్‌ అండ్‌ హరీశ్‌.

Ustaad Bhagat Singh Movie Trailer Review

‘‘వయెలెన్స్‌ అంటే మీనింగ్ తెలియని మీ అందరికీ ఓ ఫ్యాషన్‌ అయిపోయింది. చూపిస్తా అర్థం, భావం, అవసరం అన్నీ చూపిస్తా’’ అని ట్రైలర్‌ పవన్‌ మాస్‌ + యాక్షన్‌ చూపించగా.. ‘‘ఆయన కమ్‌ బ్యాక్‌ ఇచ్చిన ప్రతిసారీ మ్యాజిక్‌ జరుగుద్దీ’’ అని శ్రీలీల అనగానే ‘మా యమ్మే’ అంటూ ఆయన ఈజ్‌ కనిపించింది. ‘‘ప్రాస కోసం ప్రాణాలు తీసుకోవద్దు’’ అంటూ సెటైర్‌ పడితే.. ‘‘తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం డ్యాన్స్‌’’ అనే డైలాగ్‌తో కామెడీ పండింది. అందులో కామెడీ ఏముంది అనుకుంటున్నారా. ఆ డైలాగ్‌ తర్వాత ప్రవీణ్‌ వేసిన ‘డ్యాన్స్‌ తెలుగు పదం కాదు.. ఇంగ్లిష్‌ పదం..’ అనే కౌంటర్‌.. దానికి ‘ఇదెప్పుడు మార్చారురా’ అని పవన్‌ వేసి ఎన్‌కౌంటర్‌ అదిరిపోయాయి మరి.

‘‘ఈ కాళ్లు కదలాలని ఏళ్ల తరబడి నుండి ఎదురుచూస్తున్నాం అన్నా..’’ అంటూ ‘గబ్బర్‌ సింగ్‌’ బ్యాచ్‌ ఓ హిట్‌ సినిమాను, అందులో ఐకానిక్‌ సీన్‌ను సరదాగా గుర్తు చేస్తే.. ‘‘సంతోషంగా ఉండటం అంటే మన జీవితాన్ని మనం లైక్‌ చేయడం.. ఎవడెవడో లైక్‌లు కొట్టడం కాదు’’ అనే లైఫ్‌ లెసన్‌ కూడా వినిపించింది. ‘‘భగత్‌ సింగ్‌.. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌.. ఇచ్చి పడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం..’’ లాంటి వన్‌లైన్‌ పంచ్‌ మీకూ నచ్చే ఉంటుంది. ఆఖరున ‘‘ఈ దేశపు మగవాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తావా’’ అంటూ కాస్త దేశభక్తి టచ్‌ కూడా ఇచ్చారు.

ఇక పవన్‌ కల్యాణ్‌ యాక్టింగ్‌ అదిరిపోయిందని.. శ్రీలీల – రాశీ ఖన్నా అందంగా కనిపించి మెప్పించారని.. తమన్‌ నేపథ్య సంగీతం బాగుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదన్నమాట మేటర్‌. ఇక మార్చి 19 కోసం రెడీ అపోవడమే. ఆ రోజేగా వెండితెర మీద ‘పర్‌ఫార్మెన్స్‌ బద్ధలైపోయేది’.

డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Raashi khanna
  • #Sreeleela
  • #Ustaad Bhagat Singh Movie

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

15 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

18 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

2 days ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

17 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

17 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

18 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

19 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version