Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Sai Dharam Tej Health Update: అన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన వైష్ణవ్!

Sai Dharam Tej Health Update: అన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన వైష్ణవ్!

  • October 4, 2021 / 10:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Dharam Tej Health Update: అన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన వైష్ణవ్!

గత నెల 9వ తేదీన సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ఈవెంట్ లో సాయితేజ్ కోమాలో ఉన్నాడని చేసిన కామెంట్ల వల్ల సాయితేజ్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడ్డారు. అయితే కొండపొలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వైష్ణవ్ తేజ్ సాయితేజ్ ఆరోగ్యం గురించి క్లారిటీ ఇచ్చారు. సాయితేజ్ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని వైష్ణవ్ తేజ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సాయితేజ్ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని ఫిజియోథెరపీ చేయించుకుంటూ బాగా కోలుకుంటున్నాడని వైష్ణవ్ తేజ్ వెల్లడించారు.

వారం రోజుల తర్వాత సాయితేజ్ ఇంటికి వచ్చే ఛాన్స్ ఉందని వైష్ణవ్ తేజ్ పేర్కొన్నారు. వైద్యులు సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పినట్టు సమాచారం. మెగా ఫ్యామిలీ సాయితేజ్ ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు సాయిధరమ్ తేజ్ ఆస్పత్రి నుంచి ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తానని సాయితేజ్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. తనపై, రిపబ్లిక్ మూవీపై చూపించే ప్రేమ, అభిమానానికి థ్యాంక్స్ అనే పదం చిన్న పదం అవుతుందని సాయితేజ్ వెల్లడించారు.

సోషల్ మీడియాలో సాయితేజ్ ఆరోగ్యం గురించి వైరల్ అవుతున్న రూమర్లకు సాయితేజ్ తన ట్వీట్ తో చెక్ పెట్టారు. సాయితేజ్ నటించిన రిపబ్లిక్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఎంటర్టైన్మెంట్ కు ప్రాధాన్యత ఉండే సినిమాలను సాయితేజ్ ఎంచుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.

Thanks is a small word to express my gratitude for your love and affection on me and my movie “Republic “
See you soon pic.twitter.com/0PvIyovZn3

— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 3, 2021

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sai Dharam Tej
  • #Sai Tej
  • #Vaishanav Tej

Also Read

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

related news

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

trending news

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

9 hours ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

9 hours ago
Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

15 hours ago
Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

1 day ago

latest news

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

12 hours ago
Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

13 hours ago
Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

15 hours ago
Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version