Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Vaishnavi Chaitanya: ఎస్.కె.ఎన్ కామెంట్స్ పై వైష్ణవి క్లారిటీ.. వీడియో వైరల్ !

Vaishnavi Chaitanya: ఎస్.కె.ఎన్ కామెంట్స్ పై వైష్ణవి క్లారిటీ.. వీడియో వైరల్ !

  • March 20, 2025 / 02:57 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vaishnavi Chaitanya: ఎస్.కె.ఎన్ కామెంట్స్ పై వైష్ణవి క్లారిటీ.. వీడియో వైరల్ !

ఇటీవల జరిగిన ఓ డబ్బింగ్ సినిమా వేడుకలో టాలీవుడ్ నిర్మాత ఎస్.కె.ఎన్ (SKN) “తెలుగు హీరోయిన్లను ఎంకరేజ్‌ చేస్తే ఏం జరుగుతుందో మాకు తర్వాత తెలిసొచ్చింది. అందుకే భవిష్యత్తులో నేను, సాయిరాజేష్‌ (Sai Rajesh Neelam) తెలుగు అమ్మాయిలని ఎంకరేజ్ చేయం. తెలుగు రాని పరభాషా హీరోయిన్లనే ఎంకరేజ్‌ చెయ్యాలని డిసైడ్‌ అయ్యాము” అంటూ కామెంట్స్ చేశారు. దీంతో ఎస్.కె.ఎన్ పరోక్షంగా ‘బేబి’ (Baby) హీరోయిన్ వైష్ణవి చైతన్యను (Vaishnavi Chaitanya) టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేసినట్టు అంతా అభిప్రాయపడ్డారు.

Vaishnavi Chaitanya

Vaishnavi Chaitanya clarifies on SKN comments

వైష్ణవిని ఇష్టపడే వారు ఎస్.కె.ఎన్ ను ట్రోల్ చేయడం కూడా జరిగింది. ఓ డబ్బింగ్ సినిమా వేడుకలో తెలుగు హీరోయిన్ల గురించి ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటి? అంటూ సామాన్యులు కూడా ఎస్.కె.ఎన్ తీరును తప్పుబట్టారు. దీంతో ఎస్.కె.ఎన్ ఒక వీడియో ద్వారా ఆ కామెంట్స్ కి క్లారిటీ ఇవ్వడం జరిగింది. “నేను వైష్ణవి చైతన్యని ఉద్దేశించి నేను ఆ కామెంట్స్ చేయలేదు. ఇంకా చాలా మంది తెలుగు అమ్మాయిలని పరిచయం చేశాను.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గాయంతో కోమాలోకి వెళ్ళిపోయాను.. అందుకే ఇలా: ముమైత్ ఖాన్!
  • 2 తండ్రి మోహన్ బాబుని తలుచుకొని ఎమోషనల్ అయిన మనోజ్!
  • 3 టాలీవుడ్ హీరోలకి పృథ్వీరాజ్ సుకుమారన్ చురకలు..!

Vaishnavi Chaitanya clarifies on SKN comments

ఏదో సరదాగా ఆ ఈవెంట్లో పలికిన మాటలను అంతా సీరియస్ గా తీసుకున్నారు. జోక్ ని జోక్ లా తీసుకోండి” అంటూ ఎస్.కె.ఎన్ చెప్పుకొచ్చారు. అక్కడితో దీనికి ఫుల్ స్టాప్ పడినట్టే అని అంతా భావించి ఆడియన్స్ కూడా ఈ టాపిక్ ను లైట్ తీసుకున్నారు. అయితే ఈరోజు ‘జాక్’ (Jack) సాంగ్ లాంచ్ వేడుకలో వైష్ణవి చైతన్య మీడియాతో ఇంటరాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఈ క్రమంలో కొంతమంది రిపోర్టర్లు ..

ఎస్.కె.ఎన్ కామెంట్స్ ని గుర్తు చేస్తూ వైష్ణవిని టార్గెట్ చేశారు. ‘ఎస్.కె.ఎన్ తో మీకు ఉన్న ప్రాబ్లమ్ ఏంటి?’ అంటూ డైరెక్ట్ ఎటాక్ చేశారు. అందుకు వైష్ణవి చాలా కూల్ గా ‘అసలు ఆయన ఎవరిని అన్నారో నాకు తెలీదు. తర్వాత ఆయన ‘నా గురించి ఏమీ అనలేదు’ అని వీడియో కూడా చేసి పెట్టారు? దానికి ఆన్సర్ ఇచ్చినట్టే కదా?’ అంటూ కూల్ గా సమాధానం ఇచ్చింది.

అయినా సరే మరో రిపోర్టర్ ఆ ప్రశ్నని సాగదీసే ప్రయత్నం చేశాడు. దానికి కూడా వైష్ణవి.. “ఆ వీడియోలో నన్ను ఏమీ అనలేదు ఆయన క్లియర్ గా చెప్పారు కదా. మరి ఆయనతో నాకు ప్రాబ్లమ్ ఏముంటుంది?” అంటూ మళ్ళీ కూల్ గా జవాబిచ్చింది. దీంతో దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఎస్.కె.ఎన్ అన్నది నన్ను కాదు కదండీ#VaishnaviChaitanya #SKN #SiddhuJonnalagadda #JACK pic.twitter.com/WJ0MwxaFyv

— Filmy Focus (@FilmyFocus) March 20, 2025

టెన్త్‌ పరీక్ష సెంటర్‌ దగ్గర ‘పుష్ప 2’ డైలాగ్‌.. ఇలా కూడా వార్నింగ్‌ ఇస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jack
  • #Vaishnavi Chaitanya

Also Read

Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

Chiranjeevi: బాబీ రెడీ.. చిరుదే డిలే..?

Chiranjeevi: బాబీ రెడీ.. చిరుదే డిలే..?

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

ఘనంగా తిరుపతిలో ‘సుమతి శతకం’ చిత్ర టైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల

ఘనంగా తిరుపతిలో ‘సుమతి శతకం’ చిత్ర టైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల

related news

2025 Rewind: 2025లో నిరాశపరిచిన తెలుగు సినిమాలు!

2025 Rewind: 2025లో నిరాశపరిచిన తెలుగు సినిమాలు!

Siddhu Jonnalagadda: బెదిరిపోయి ‘బ్యాడాస్‌’ పక్కన పెట్టాడా? కంగుతిని ‘కోహినూర్‌’కి దూరమయ్యారా?

Siddhu Jonnalagadda: బెదిరిపోయి ‘బ్యాడాస్‌’ పక్కన పెట్టాడా? కంగుతిని ‘కోహినూర్‌’కి దూరమయ్యారా?

trending news

Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

3 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

3 hours ago
Chiranjeevi: బాబీ రెడీ.. చిరుదే డిలే..?

Chiranjeevi: బాబీ రెడీ.. చిరుదే డిలే..?

3 hours ago
Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

5 hours ago
Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

8 hours ago

latest news

Mahesh Babu: వారణాసి రిలీజ్ డేట్.. అక్కడ ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?

Mahesh Babu: వారణాసి రిలీజ్ డేట్.. అక్కడ ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?

2 hours ago
The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

3 hours ago
Netflix: ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్ హవా తగ్గుతోందా.. ఫ్యాన్స్ ఫైర్!

Netflix: ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్ హవా తగ్గుతోందా.. ఫ్యాన్స్ ఫైర్!

3 hours ago
Aishwarya Rajesh: హిట్ కొట్టినా మారని తలరాత.. సంక్రాంతి హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Aishwarya Rajesh: హిట్ కొట్టినా మారని తలరాత.. సంక్రాంతి హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

3 hours ago
Nelson Dilipkumar: సౌత్ ఇండియా నెక్స్ట్ బిగ్ డైరెక్టర్ ఇతననా?

Nelson Dilipkumar: సౌత్ ఇండియా నెక్స్ట్ బిగ్ డైరెక్టర్ ఇతననా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version