Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vaishnavi Chaitanya: అందరి అవకాశాలు వస్తున్నాయి నాకు మాత్రం లేవు: వైష్ణవి చైతన్య

Vaishnavi Chaitanya: అందరి అవకాశాలు వస్తున్నాయి నాకు మాత్రం లేవు: వైష్ణవి చైతన్య

  • November 14, 2023 / 02:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vaishnavi Chaitanya: అందరి అవకాశాలు వస్తున్నాయి నాకు మాత్రం లేవు: వైష్ణవి చైతన్య

ఇటీవల కాలంలో పలు రకాల యూట్యూబ్, షార్ట్ ఫిలిమ్స్ వీడియోలతో పాపులారిటీ దక్కించుకున్న వాళ్లు చాలామంది సినిమాల్లో అవకాశాలను అందుకుంటున్నారు. అలాగే బుల్లితెరపై సందడి చేసిన వాళ్లు కూడా వెండితెరపై వెలుగుతున్నారు. అలాంటి వారిలో ఒకరైన వైష్ణవి చైతన్య పేరు ప్రస్తుతం మార్మోగిపోతుంది. ఒక్క సినిమాతోనే తానో సెలబ్రిటీ రేంజ్ కు ఎదిగిపోయింది. యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న వైష్ణవి చైతన్య..

ఆనంద్ దేవరకొండ తో కలిసి సాయి రాజేష్ దర్శకత్వంలో బేబీ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో అమ్మడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ సినిమా యూనిట్ కు పేరు ప్రఖ్యాతలు భారీగా వచ్చాయి. ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య పోషించిన బోల్డ్ క్యారెక్టర్ సినిమాకు భారీ హైప్ తీసుకొచ్చింది. ఓ రకంగా ఈ క్యారెక్టర్ కారణంగానే సినిమా భారీ సక్సెస్ అందుకుంది.

కానీ సినిమాతో వైష్ణవిని అభిమానించే వారి సంఖ్య కంటే ద్వేషించే వారి సంఖ్య భారీగా పెరిగిపోతుంది. సమాచారం ప్రకారం వైష్ణవి చైతన్య బేబీ సినిమాలో నటించి చాలా పెద్ద తప్పు చేశానని సన్నిహితుల దగ్గర వాపోయినట్లు తెలుస్తోంది. అనవసరంగా ఈ సినిమాని ఒప్పుకున్నాను.. షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్లలో చేసుకుంటూ ఉంటే మంచి అవకాశాలు వచ్చేవి. కానీ హీరోయిన్ గా వచ్చిన తర్వాత ప్రస్తుతం ఇటు హీరోయిన్ అవకాశాలు లేక..

అటు షార్ట్ ఫిలిమ్స్ చేయలేక ఖాళీగా ఉన్నానని తన స్నేహితులతో చెప్పుకుని బాధపడిందట.. మళ్లీ SKN ప్రొడక్షన్ హౌస్ లో తనకు మరో సినిమా చేసే అవకాశం ఇస్తారా లేదా అనే విషయంపై తనకు ఇంకా క్లారిటీ రాలేదట. కానీ డైరెక్టర్ సాయి రాజేష్, ఆనంద్ దేవరకొండ మాత్రం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) పరిస్థితే ప్రశ్నగా మిగిలిపోయింది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vaishnavi Chaitanya

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

8 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

10 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

3 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

4 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

5 hours ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version