Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘మహేష్ 27’ డైరెక్టర్ మారనున్నాడా?

‘మహేష్ 27’ డైరెక్టర్ మారనున్నాడా?

  • February 22, 2020 / 06:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మహేష్ 27’ డైరెక్టర్ మారనున్నాడా?

ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న మహేష్ బాబు.. తన తరువాతి చిత్రాన్ని ‘మహర్షి’ వంటి హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చేయబోతున్నట్టు ప్రకటించాడు. 3 నెలలు గ్యాప్ తీసుకుని ఆ తరువాత… మూవీ డీటెయిల్స్ అనౌన్స్ చేస్తానని కూడా చెప్పాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయే పరిస్థితి ఉందనేది తాజా సమాచారం. వివరాల్లోకి వెళితే.. వంశీ పైడిపల్లి చెప్పిన స్క్రిప్ట్ మహేష్ కు అంతగా నచ్చలేదట. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ‘డాన్’ గా నేను సెట్ అవ్వను అని డైరెక్ట్ గా చెప్పేశాడట.

Mahesh Babu With Vamsi Paidipally

దీంతో వంశీ మళ్ళీ స్క్రిప్ట్ పై కసరత్తులు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. మహేష్ వంశీకి ఇచ్చిన 3 నెలల టైం అప్పుడే సగం పూర్తయ్యింది.. కాబట్టి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదని ఫిలింనగర్ టాక్..! మరి మహేష్ తన 27వ చిత్రాన్ని ఏ దర్శకుడితో చేస్తాడు అనేది సర్వత్రా చర్చ నీయాంశం అయ్యింది. లైన్లో మరో ముగ్గురు దర్శకులున్నారు. ముందుగా ఉంది ప్రశాంత్ నీల్. మహేష్ ఓకే అంటే పాన్ ఇండియా సినిమా తీయడానికి రెడీగా ఉన్నాడు. ఇక రెండు సందీప్ రెడ్డి వంగా. ముందునుండే మహేష్ 27 ఈయనే ‘గీత ఆర్ట్స్’ లో తీస్తాడని టాక్ ఉంది. ఇక మూడో దర్శకుడు అనిల్ రావిపూడి. ఎక్కువగా మహేష్ .. అనిల్ తోనే సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు సమాచారం. ఒకవేళ ఈ గ్యాప్ లో వంశీ స్క్రిప్ట్ మార్చి మంచిగా డెవలప్ చేస్తే.. ఈయనతోనే ‘మహేష్ 27’ ఉంటుంది. మరి అధికారిక ప్రకటన వస్తేనే కానీ ఏదీ కన్ఫార్మ్ అని చెప్పలేము.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravi Pudi
  • #director Vamsi Paidipally
  • #Geetha Arts Banner
  • #mahesh
  • #Mahesh Babu

Also Read

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

related news

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

trending news

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

24 mins ago
Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

3 hours ago
Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

18 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

19 hours ago

latest news

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

11 mins ago
Meenakshi Chaudhary : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మీనాక్షి చౌదరి.. హీరో ఎవరంటే..?

1 hour ago
Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

2 hours ago
Anurag Kashyap: దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది… అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version