Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » లైవ్ లో రెచ్చిపోయిన వనిత విజయ్ కుమార్..!

లైవ్ లో రెచ్చిపోయిన వనిత విజయ్ కుమార్..!

  • July 22, 2020 / 03:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లైవ్ లో రెచ్చిపోయిన వనిత విజయ్ కుమార్..!

దివంగత స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన గ్రాఫికల్ వండర్ .. ‘దేవి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి వనిత విజయ్ కుమార్. ఈమె తరువాత మరే సినిమాల్లోనూ కనిపించలేదు. అయితే ఏదో ఒక వివాదంతో మాత్రం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇటీవల ఈమె పీటర్ పాల్ అనే సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుంది. అతనికి కూడా ఇది రెండో పెళ్లి. అయితే అతను మొదటి భార్యతో విడాకులు తీసుకోకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడట. దాంతో ఆమె కేసు వేసింది. ఈమె పేరు ఎలిజబెత్. వనిత గురించి కూడా ఈమె ఫిర్యాదులో పేర్కొంది.

ప్రస్తుతం ఆ కేసు నడుస్తుంటే.. మరోపక్క కొంతమంది తమిళ సినీ సెలబ్రిటీలు వనిత మూడో పెళ్లి పై సెటైర్లు వేస్తున్నారు.ఈ లిస్ట్ లో లక్ష్మీ రామకృష్ణన్, కుట్టి పద్మిని, కస్తూరి శంకర్ తదితరులు ఉన్నారు. వీళ్లకు ఆల్రెడీ వనిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇదిలా ఉండగా.. ఇటీవల లక్ష్మీ రామకృష్ణన్ మరియు వనిత లు ఓ లైవ్ షోలో పాల్గొన్నారు. ఇందులో వనిత.. లక్ష్మీ పై బూతుల వర్షం కురిపించిందనే చెప్పొచ్చు. ‘నేను మూడో పెళ్లి చేసుకుంటే నీకు వచ్చిన సమస్య ఏంటి ? ఏదో ఒక కారణంతో ఇద్దరి భర్తలకు విడాకులు ఇచ్చాను.

ఇప్పుడు నాకు నచ్చి మూడో పెళ్లి చేసుకొన్నాను. ఇది మంచిదా? చెడ్డదా? అని తీర్పు ఇవ్వడానికి నువ్వేమైనా మద్రాస్ హైకోర్టు జడ్జివా? నా వ్యక్తిగత జీవితం గురించి నువ్వు టీవీ షోల్లో తీర్పు చెప్పాల్సిన అవసరం లేదు. నేను రెండు పెళ్లిళ్లు చేసుకున్నా.. వాళ్ళతో కలిసి ఉన్నన్ని రోజులు నిజాయితీగా ఉన్నాను. నువ్వు ఒక్క భర్తతో ఉన్నంత మాత్రాన పతివ్రతవేమీ కావు. నువ్వు ఉన్న ఇండస్ట్రీలోనే నేను కూడా ఉన్నాను. నీ భాగోతం గురించి నాకు తెలుసు. ఏదో ఒకరోజు నీ బండారం కూడా బయటపెడతాను” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది వనిత.

She insulted every #Tamil woman , #Maanam ulla every human boiled from inside, one ‘YES’ from me , they would have dragged her to the streets & made her to apologise. But one thing prevented me from saying ‘YES’, it will become a law & order issue, during this #Covid situation. pic.twitter.com/UnYOkaX6KT

— Lakshmy Ramakrishnan (@LakshmyRamki) July 22, 2020

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lakshmi
  • #lakshmi rama krishnan
  • #peater paul
  • #Vanitha
  • #Vanitha Vijaykumar

Also Read

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

related news

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

7 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 hours ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

22 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

23 hours ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

22 hours ago
Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

24 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

1 day ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version