Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Varalaxmi,Aishwarya Rai: స్టార్ కపుల్ తో హీరోయిన్ వరలక్ష్మి!

Varalaxmi,Aishwarya Rai: స్టార్ కపుల్ తో హీరోయిన్ వరలక్ష్మి!

  • July 26, 2021 / 12:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varalaxmi,Aishwarya Rai: స్టార్ కపుల్ తో హీరోయిన్ వరలక్ష్మి!

కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురు, నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ ఏడాది అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘నాంది’, రవితేజ ‘క్రాక్’ సినిమాల్లో కనిపించింది. ‘క్రాక్’ సినిమాలో ఆమె పోషించిన జయమ్మ పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది. ప్రస్తుతం వరలక్ష్మీ సౌత్ లో అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజగా ఈ బ్యూటీ తన తండ్రితో కలిసి బచ్చన్ ఫ్యామిలీని కలిసింది. వీటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ సినిమా పొన్నియన్ సెల్వన్’. ఇందులో ఐశ్వర్యారాయ్, విక్రమ్, త్రిష, కార్తీ, జయం రవి, ఐశ్వర్య లక్ష్మి, ప్రకాష్, శరత్ కుమార్ లాంటి తారలు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పుదుచ్చేరిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో ఐశ్వర్యారాయ్ తో పాటు శరత్ కుమార్ కూడా పాల్గొన్నారు. తన తండ్రితో పాటు ఐశ్వర్య ఫ్యామిలీను కలుసుకున్న వరలక్ష్మీ ఈ సందర్భంగా వారితో ఫోటోలు తీసుకుంది.

ఈ సందర్భంగా ముగ్గురు మంచి వ్యక్తులను కలిశానంటూ.. ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్, ఆరాధ్యలను ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టింది. ఈ జ్ఞాపకాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని.. దీనికి కారణమైన తన తండ్రికి థాంక్స్ చెప్పింది. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారణంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌, మద్రాస్‌ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

1

2

3

4

View this post on Instagram

A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar)

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhishek Bachchan
  • #Aishwarya Rai
  • #Varalaxmi
  • #Varalaxmi Sarathkumar

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

related news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

2 hours ago

15 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

15 hours ago

latest news

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

16 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

17 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

2 days ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version