Varalaxmi Sarathkumar: బికినీలో షాకిచ్చిన వరలక్ష్మీ శరత్ కుమార్.. వైరలవుతున్న ఫోటోలు..!

  • March 11, 2022 / 04:48 PM IST

తమిళ సీనియర్ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు అయిన వరలక్ష్మీ ..వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. హీరోయిన్ గా ఆమె రాణించలేకపోయినా నెగిటివ్ రోల్స్, సపోర్టింగ్ రోల్స్ తో ఆమె స్టార్ స్టేటస్ ను సంపాదించుకుంది.’క్రాక్’ ‘నాంది’ వంటి చిత్రాలతో తెలుగులో కూడా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో, అలాగే ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘హనుమాన్’ వంటి చిత్రాల్లో కీలక పాత్రల్ని పోషిస్తుంది.

Click Here To Watch Now

టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఈమె కాల్ షీట్ల కోసం ఎగబడుతున్న తరుణంలో ఏకంగా హైదరాబాద్ కే మకాం మార్చేసింది ఈ అమ్మడు.ఇదిలా ఉండగా.. ఈ మధ్య కాలంలో తన గ్లామర్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది ఈ అమ్మడు. ఇటీవల ఈమె మాల్దీవులకి వెళ్ళింది. అక్కడ ఈమె బికినీలో దర్శనమిచ్చి అందరినీ షాక్ కు గురిచేసింది. దానికి సంబంధించిన ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus