Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Varalaxmi Sarathkumar: బాలయ్య సినిమాలో విలన్ గా వరలక్ష్మీ శరత్ కుమార్..!

Varalaxmi Sarathkumar: బాలయ్య సినిమాలో విలన్ గా వరలక్ష్మీ శరత్ కుమార్..!

  • June 7, 2021 / 05:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varalaxmi Sarathkumar: బాలయ్య సినిమాలో  విలన్ గా వరలక్ష్మీ శరత్ కుమార్..!

‘క్రాక్’ ‘నాంది’ చిత్రాలతో తమిళ నటి వరలక్ష్మి కి తెలుగులో కూడా మంచి పేరొచ్చింది. ఆ రెండు చిత్రాలు సూపర్ హిట్ అవ్వడంలో ఈమె పాత్ర కూడా ఉంది అనడంలో సందేహం లేదు. దీంతో వరలక్ష్మికి తెలుగులో కూడా వరుస అవకాశాలు లభిస్తున్నాయి. ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో ఈమె నటిస్తున్నట్టు మొన్నటి వరకు ప్రచారం జరిగింది.కానీ ఆ వార్తల పై స్పష్టత రాలేదు. అయితే బాలయ్య సినిమాలో ఈమె ఓ పవర్ ఫుల్ విలన్ పాత్రకు ఎంపికైనట్టు తాజా సమాచారం.

వివరాల్లోకి వెళితే.. మొండితనంతో కూడుకున్న లేడీ విలన్ పాత్రలకు వరలక్ష్మి పెట్టింది పేరు. త్వరలో బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రంలో ఈమె అలాంటి పాత్రలో కనిపించబోతుంది. దర్శకుడు అనిల్ రావిపూడి.. వరలక్ష్మి ని దృష్టిలో పెట్టుకుని ఆ పాత్రని రాసాడట. ‘నరసింహ’ సినిమాలో రజినీకాంత్, రమ్యకృష్ణ మధ్యలో వచ్చే సన్నివేశాలు ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో.. తన సినిమాలో బాలయ్య,వరలక్ష్మీ పాత్రలు అంతే పవర్ ఫుల్ గా ఉండేలా డిజైన్ చేసుకుంటున్నాడట అనిల్.

ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో ‘అఖండ’ చిత్రం చేస్తున్న బాలయ్య… ఆ తర్వాత గోపీచంద్ మలినేని,అనిల్ రావిపూడి లతో సినిమాలు చేయాల్సి ఉంది. వీటికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్టు వినికిడి. ఈ ఇద్దరి యంగ్ డైరెక్టర్ల సినిమాలను ఒకేసారి సెట్స్ పైకి తీసుకువెళ్ళాలని బాలయ్య భావిస్తున్నట్టు టాక్.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Varalakshmi Sarath Kumar
  • #Anil Ravipudi
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #Varalakshmi Sarath Kumar

Also Read

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

trending news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

7 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

19 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

20 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

20 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

21 hours ago

latest news

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

49 mins ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

1 hour ago
Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

17 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

18 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version