Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Vithika: వితికా ఇలాంటి వ్యాధితో బాధపడుతుందా?

Vithika: వితికా ఇలాంటి వ్యాధితో బాధపడుతుందా?

  • October 21, 2023 / 07:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vithika: వితికా ఇలాంటి వ్యాధితో బాధపడుతుందా?

పడ్డానండి ప్రేమలో మరి అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి వితికా షేర్. హీరోయిన్గా పలు సినిమాలలో నటించిన ఈమె హీరో వరుణ్ సందేశ్ ను ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి వీరిద్దరూ పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అవకాశాలు లేకపోవడంతోనే ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈ జంట అనంతరం బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వీరిద్దరూ బిగ్ బాస్ తర్వాత బయటకు వచ్చిన పెద్దగా అవకాశాలు రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ అయ్యారు.

ఇక వితిక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తనకు సంబంధించిన అన్ని విషయాలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకునేవారు అయితే తాజాగా ఈమె ఒక వీడియో ద్వారా తనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను గురించి బయటపెట్టారు. ఈ సందర్భంగా వితికా తనకు ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడుతూ.. తాను గత కొద్దిరోజులుగా స్పాండిలైటిస్ , మైగ్రేన్ వంటి వ్యాధితో బాధపడుతున్నానని తెలియజేశారు.

మైగ్రేన్ కారణంగా విపరీతమైనటువంటి తలనొప్పి వెన్నపోటు రావటం వల్ల తాను ఏ పని చేయలేకపోతున్నానని అలాగే స్పాండిలైటిస్ వ్యాధికి ఫిజియోథెరపీ కూడా చేయించుకుంటున్నాను అని తెలియజేశారు. తీవ్రమైన సమస్యతో బాధపడుతున్నటువంటి తాను ఇటీవల నీడ్లింగ్ చేయించుకున్నానని ఈ ట్రీట్మెంట్ తర్వాత కాస్త ఉపశమనం పొందడంతో తన పనులు తాను చేసుకోగలుగుతున్నాను అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరోవైపు గత రెండు వారాల నుంచి మైగ్రేన్ తలనొప్పి తనని బాధపెడుతుందని ఈ రెండింటి నుంచి తాను ఎంతో ఇబ్బంది పడుతున్నానని తెలియజేశారు. ఇక తాను బాధపడుతున్నటువంటి ఈ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడలేకపోయినా కొంతవరకు నయం చేయవచ్చు అంటూ సందర్భంగా వితిక (Vithika) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Varun Sandesh
  • #Vithika Sher

Also Read

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

related news

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

trending news

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

6 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

7 hours ago
Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

1 day ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

1 day ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

1 day ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

1 day ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

1 day ago
Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

1 day ago
Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

1 day ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version