Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Varun Tej: అక్క రైట్‌ వేలో ఉంది… ‘పరువు’ గురించి వరుణ్‌ తేజ్ ఇంకా ఏమన్నాడంటే?

Varun Tej: అక్క రైట్‌ వేలో ఉంది… ‘పరువు’ గురించి వరుణ్‌ తేజ్ ఇంకా ఏమన్నాడంటే?

  • June 14, 2024 / 01:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej: అక్క రైట్‌ వేలో ఉంది… ‘పరువు’ గురించి వరుణ్‌ తేజ్ ఇంకా ఏమన్నాడంటే?

సినిమాల రేంజిలో వెబ్‌ సిరీస్‌లు సిద్ధం చేస్తోంది టాలీవుడ్‌. ప్రముఖ నటులతోనే ఆ సిరీస్‌లు రూపొందుతున్నాయి. అలా రూపొందిన ఓ వెబ్‌ సిరీస్‌ ‘పరువు’. నాగబాబు, అగస్త్య, నివేదా పేతురాజ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన సిరీస్‌ ఇది. ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సిరీస్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఇటీవల జరిగింది. ఆ వేదిక మీద వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ వెబ్‌సిరీస్‌ పోస్టర్‌లో తండ్రి నాగబాబుని చూస్తే భయమేసిందని అన్నారు. విలన్‌ పాత్రలో నాగబాబు ఒదిగిపోయారని చెప్పిన వరుణ్‌.

ఫస్ట్‌ ఎపిసోడ్‌ ఇప్పటికే ఫ్యామిలీతో కలిసి చూశానని, చాలా బాగుందని అన్నాడు. డైరెక్టర్‌ పవన్‌ సాధినేని ‘షో రన్నర్‌’గా ఈ సిరీస్‌ అదిరిపోయేలా సిద్ధ చేశారని చెప్పాడు వరుణ్‌. సుస్మిత అక్క తనదైన దారిలో ప్రయాణిస్తోందన్న వరుణ్‌.. ఆమెను చూస్తే గర్వంగా ఉంటుందన్నాడు. హనీ అక్క కోసం ఇక్కడికి వచ్చానని చెప్పిన వరుణ్‌.. అక్క ఎప్పుడూ మా దగ్గర అడ్వాంటేజ్ తీసుకుని అవకాశాలు అడగలేదు అని అన్నాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బాబు ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ నుంచి హాజరయ్యే హీరోలు వీళ్లే!
  • 2 ఆ వ్యాధి వల్ల బాధ పడ్డ హీరోయిన్ ఆదాశర్మ.. ఏం జరిగిందంటే?
  • 3 సినిమా రిలీజ్‌కి మూడు రోజులు.. భజరంగ్‌ దళ్‌ హర్టు.. ఇప్పుడు ఏమవుతుందో?

పవన్ సాధినేని షో రన్నర్ మాత్రమే కాదు క్రైసిస్ మేనేజర్‌గానూ వ్యవహరించారని నిర్మాతల్లో ఒకరైన సుస్మిత చెప్పారు. ఒక్కోసారి మా నాగబాబు బాబాయ్ పర్ఫామెన్స్ చూసి భయం వేసింది అని అన్నారామె. ఇలాంటి ప్రాజెక్ట్‌లను తీసుకుంటూ సుష్మిత ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారుని రచయిత బీవీఎస్‌ రవి చెప్పారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల నిర్మించిన సిరీస్ ఇది. సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ దర్శకులు.

ఇక సినిమాల సంగతికి వస్తే.. గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లో ఇప్పటికే ఓ సినిమా నిర్మించారు. ఇదే బ్యానర్‌లో చిరంజీవితో సినిమా రావాల్సి ఉన్నా.. వివిధ కారణాల వల్ల ఆగిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ ఈ ప్రాజెక్టు ముందుకొస్తోంది అంటున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీతో కలసి చిరంజీవితో సినిమా చేస్తారట. త్వరలో అనౌన్స్‌మెంట్‌ అని చెబుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Paruvu
  • #Varun Tej

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version