Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Varun Tej: మేం ముగ్గురుం ఆయన చేతిలో దెబ్బలు తిన్నాం: వరుణ్‌ తేజ్‌!

Varun Tej: మేం ముగ్గురుం ఆయన చేతిలో దెబ్బలు తిన్నాం: వరుణ్‌ తేజ్‌!

  • November 7, 2024 / 07:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej: మేం ముగ్గురుం ఆయన చేతిలో దెబ్బలు తిన్నాం: వరుణ్‌ తేజ్‌!

టాలీవుడ్‌లో ఎక్కువ మంది హీరోలు ఉన్న కుటుంబం అంటూ మెగా ఫ్యామిలీ మీద కొంతమంది జోకులు వేస్తుంటారు కానీ.. అంతమంది హీరోలను అందివ్వడం, వచ్చినవాళ్లు వచ్చినట్లు విజయాలు సాధించడం, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా పెద్ద విషయం. ఇక ఆ కుటుంబం ఇంకా ఇప్పటికీ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది అంటే ఆ కుటుంబ పెద్ద మెగాస్టార్‌ చిరంజీవినే (Chiranjeevi) కారణం. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికే చాలాసార్లు చెప్పారు.

Varun Tej

తాజాగా వరుణ్‌తేజ్‌ (Varun Tej)  కూడా చిరంజీవి గురించి, కుటుంబం కోసం ఆయన వ్యవహరించే విధానం గురించి మాట్లాడారు. దీంతో ఆయన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. తన కొత్త సినిమా ‘మట్కా’ (Matka) ప్రచారంలో భాగంగా వరుణ్‌ తేజ్‌ ఇటీవల మీడియాతో ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే రామ్‌చరణ్‌ (Ram Charan) , అల్లు అర్జున్‌తో (Allu Arjun) ఉన్న అనుబంధాన్ని షేర్‌ చేసుకున్నాడు. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న వరుణ్‌ తేజ్‌… కుటుంబాన్ని ఐక్యంగా ఉంచడంలో చిరంజీవి పోషిస్తున్న పాత్ర గురించి కూడా చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 2 రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డ ప్రముఖ నటుడు!
  • 3 ఆ ఎమ్మెల్యేతో యాంకర్ డేటింగ్లో ఉన్నాడా?

ప్రతి ఆదివారం మీటింగ్‌లు పెట్టి అందరినీ ఒక్కటి చేస్తారని వరుణ్‌ చెప్పాడు. మేమంతా ఒకేచోట పెరిగాం. అందుకే రామ్‌ చరణ్‌తో తనకు చనువు ఎక్కువ అని చెప్పారు వరుణ్‌. ఏదైనా సమస్య వస్తే వెంటనే గుర్తొచ్చే వ్యక్తి చరణ్‌ అని కూడా చెప్పాడు. ఇప్పుడంటే ఎవరి పనుల్లో వాళ్లు అవ్వడంతో తరచుగా కలుసుకోవడం లేదని.. ఒకప్పుడు అంతా ఒక దగ్గరే ఉన్నామని చెప్పాడు. ఇప్పుడు పనుల బిజీ వల్ల ఒక్కోసారి ఒకరినొకరం చూడకుండానే నెలలు గడిచిపోతున్నాయని చెప్పాడు.

అయితే తాము ఎక్కడున్నా పెదనాన్న అందరినీ సంక్రాంతి వేడుకలో కలుపుతారని చెప్పాడు. ఏటా చిరంజీవి ఈ పండగను ఘనంగా సెలబ్రేట్‌ చేస్తారని, ఆ నాలుగు రోజులు అందరం కలసి ఎంజాయ్‌ చేస్తామని గుర్తు చేసుకున్నాడు. తాము ఎంత ఎదిగినా చిరంజీవి మాత్రం ఒకేలా చూస్తారని, మేము ఒదిగి ఉండడంలో కీలకపాత్ర పోషిస్తారని చెప్పారు. ఆయన మా కుటుంబంలో హెడ్‌మాస్టర్‌ లాంటి వ్యక్తి అని వరుణ్‌ చెప్పాడు. చిన్నతనంలో తనకు, రామ్‌చరణ్‌కు, అల్లుఅర్జున్‌కు చిరంజీవి చేతుల్లో దెబ్బలు పడ్డాయి అని నవ్వేశాడు వరుణ్‌.

షూటింగ్లో గాయపడ్డ నటుడు.. ట్రీట్మెంట్ తీసుకుంటూ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Chiranjeevi
  • #Ram Charan
  • #Varun Tej

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

42 mins ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

6 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version