Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Varun Tej: ‘గాండీవధారి అర్జున’ విశేషాలు చెప్పిన వరుణ్‌తేజ్‌… అవేంటంటే?

Varun Tej: ‘గాండీవధారి అర్జున’ విశేషాలు చెప్పిన వరుణ్‌తేజ్‌… అవేంటంటే?

  • August 24, 2023 / 03:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej: ‘గాండీవధారి అర్జున’ విశేషాలు చెప్పిన వరుణ్‌తేజ్‌… అవేంటంటే?

రెండు వరుస సినిమాలకు ఒకే లుక్‌, ఒకే తరహా కథ లేకుండా చూసుకోవడం అంటే సామాన్యమైన విషయమా? కాదంటే కాదు అని చెప్పాలి. ఇలా ప్రస్తుతం కెరీర్‌ను కొనసాగిస్తున్న కథానాయకుడు వరుణ్‌ తేజ్‌. ‘గని’ సినిమాతో ఇటీవల వచ్చి సరైన విజయం అందుకోలేకపోయిన వరుణ్‌.. ఇప్పుడు ‘గాండీవధారి అర్జున’ అంటూ ఓ ప్రయోగాత్మక చిత్రంతో రావడానికి సిద్ధమయ్యాడు. శుక్రవారం సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో వరుణ్‌ అన్నట్లు పెళ్లి గురించి కాకుండా కేవలం సినిమా గురించే అడిగే ప్రయత్నం చేశాం. దానికి ఆయన సమాధానలు ఇవీ…

సినిమా నేపథ్యం గురించి వస్తున్న పుకార్లు, ట్రైలర్‌ బట్టి చూస్తే ఇదేదో సందేశాత్మక చిత్రంలా ఉందే అని కొందరు అంటున్నారు… అనుకున్నట్లుగా సందేశం అయితే ఇస్తున్నారట. కానీ మీరు మారండని చెప్పడం లేదట. సమస్యని ఆలోచన రేకెత్తించేలా చూపించారట. సినిమా చూశాక ప్రజల్లో ఎలాంటి మార్పు అవసరం అనేది ఎవరికివాళ్లే నిర్ణయించుకుంటారు అంటున్నాడు వరుణ్‌ తేజ్‌. అలా అని కొందరు అనుకుంటున్నట్లు ఈ సినిమా స్పై సినిమా కాదని, ఇందులో తానొక బాడీగార్డ్‌గా నటించానని తెలిపాడు.

ఓ ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన బాడీగార్డ్‌గా తాను (Varun Tej) కనిపిస్తానని, సినిమాలో యాక్షన్‌ హై స్పీడ్‌లోనో లేక స్లో మోషన్‌లోనో కాకుండా నేచురల్‌గా ఉంటుందని చెప్పారు అందుకే ఆ సీన్స్‌ కోసం రోప్స్‌ లాంటివి ఎక్కువగా వాడలేదని తెలిపాడు. అలాగే గ్రాఫిక్స్‌ లొకేషన్ల కోసం తప్ప.. పాత్రల కోసం వాడలేదు అని క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఈ క్రమంలో కొన్ని దెబ్బలు కూడా తగిలాయని చెప్పాడు వరుణ్‌తేజ్‌. అలాగే కథకి తగ్గట్టుగా ఈ సినిమాకి కుదిరిందని, అర్జునుడు అంటే రక్షకుడే అనే ఆలోచన ఈ పేరు పెట్టామని తెలిపారు.

సినిమాలో నాజర్‌ పాత్ర శ్రీకృష్ణుడిని తలపిస్తే, తన పాత్ర అర్జునుడిలా ఉంటుందని చెప్పారు. దీంతోపాటు ఈ సినిమా కథ అంతా వారం రోజుల్లో తేలిపోతుందని చెప్పారు. తర్వతి సినిమాల గురించి చెబుతూ… ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ వాయుసేన నేపథ్యంలో సాగే దేశభక్తి చిత్రమని తెలిపారు. ఆ తర్వాత ‘మట్కా’ అనే ఓ పీరియాడిక్‌ సినిమాలో నటిస్తున్నానని, జూదం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలిపారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gandeevadhari Arjuna
  • #Varun Tej

Also Read

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

related news

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

2026 Tollywood: చిరు,చరణ్ టు అఖిల్.. ఈ ఏడాది ఈ హీరోలు కంబ్యాక్ ఇస్తారా?

2026 Tollywood: చిరు,చరణ్ టు అఖిల్.. ఈ ఏడాది ఈ హీరోలు కంబ్యాక్ ఇస్తారా?

trending news

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

32 mins ago
Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

13 hours ago
Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

14 hours ago
Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

15 hours ago
Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

16 hours ago

latest news

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

10 hours ago
Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

12 hours ago
Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

12 hours ago
Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

12 hours ago
Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version