Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Varun Tej: కొత్త సినిమా కోసం ‘బీటీఎస్‌’ ఆలోచన చేస్తున్న వరుణ్‌తేజ్‌.. పేరు ఏంటంటే?

Varun Tej: కొత్త సినిమా కోసం ‘బీటీఎస్‌’ ఆలోచన చేస్తున్న వరుణ్‌తేజ్‌.. పేరు ఏంటంటే?

  • October 7, 2024 / 12:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej: కొత్త సినిమా కోసం ‘బీటీఎస్‌’ ఆలోచన చేస్తున్న వరుణ్‌తేజ్‌.. పేరు ఏంటంటే?

కొరియన్‌ సినిమాలు, కొరియన్‌ కుర్రాళ్లు, కొరియన్‌ ఫుడ్‌.. వీటికి మన దగ్గర ఆసక్తి ఎక్కువ. కొరియన్‌ కుర్రాళ్లు బీటీఎస్‌ బ్యాచ్‌ అని మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదంతా ఓకే కానీ.. ఇప్పుడు కొరియన్‌ గురించి అంతగా చెబుతున్నారు ఏంటి అనుకుంటున్నారా? ఎందుకంటే టాలీవుడ్‌లో త్వరలో తెరకెక్కనున్న ఓ సినిమాకు ఇదే కాన్సెప్ట్‌లో ఆలోచించారో ఏమో.. ‘కొరియన్‌’ అనే పేరును కనెక్ట్‌ చేస్తున్నారు. అవును ఆ సినిమాలో వరుణ్‌తేజ్‌ (Varun Tej) హీరో.

Varun Tej

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా క్రైమ్‌ – కామెడీ సినిమాల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) కలయికలో ఓ సినిమా రూపొందనుంది అని కొన్ని రోజుల క్రితం మన వెబ్‌సైట్‌లో వార్త చదివే ఉంటారు. ఇప్పుడు ఆ వార్తకే ఇది అప్‌డేట్‌. ఆ సినిమాకు ‘కొరియన్‌ కనకరాజు’ అనే పేరు పెడుతున్నారు అనేది లేటెస్ట్‌ వార్తాంశం. ఈ మేరకు యూవీ క్రియేషన్స్‌ ఓ టైటిల్‌ను రిజిస్టర్‌ చేసింది అని చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కొడుకుల సినీ ఎంట్రీ గురించి జూనియర్ ఎన్టీఆర్ స్పష్టత ఇదే!
  • 2 లైంగిక దాడి ఆరోపణల వ్యవహారం.. జానీ మాస్టర్‌ అవార్డు..!
  • 3 వేట్టయన్ మూవీకి అనిరుధ్ అదిరిపోయే రివ్యూ.. ఏం చెప్పారంటే?

ఇక వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం ‘మ‌ట్కా’ (Matka) అనే సినిమా చేస్తున్నాడు. కరుణ కుమార్‌ (Karuna Kumar) డైరెక్ట్‌ చేస్తున్న ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఇటీవల టీజర్‌ కూడా రిలీజ్‌ చేశారు. ఈ సినిమా తర్వాత మొదలవ్వబోయే సినిమా ఈ ‘కొరియన్‌ కనకరాజు’ అని చెబుతున్నారు. సినిమా భాగం కొరియాలో, మ‌రికొంత భాగం రాయ‌ల‌సీమ‌ నేపథ్యంలో ఉంటుంది అని అంటున్నారు. అయితే అక్కడ షూటింగ్‌ చేసే పరిస్థితులు లేవు.

ఈ నేపథ్యంలో హీరో పాత్ర చిత్రణలో కొరియా దేశానికి ప్రాముఖ్యత ఉండేలా చూస్తారు అని తెలుస్తోంది. ఇక ఈ ద‌స‌రాకు సినిమా నుండి ఓ అప్‌డేట్‌ ఉంటుంది అని చెబుతున్నారు. అది సినిమా అనౌన్స్‌మెంట్‌ అని, టైటల్‌తో సహా పోస్టర్‌ను రిలీజ్‌ చేస్తారని సమాచారం. మరి కేవలం పోస్టరే ఇస్తారా? లేక అదనపు సమాచారం కూడా ఏమన్నా ఇస్తారా అనేది చూడాలి. ఏదైతే ఏముంది సినిమా పేరు అయితే కొత్తగా ఉంది.

ఈ సీక్వెల్ సినిమాలు బాహుబలి2 రేంజ్ లో మెప్పించడం సాధ్యమేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Varun Tej

Also Read

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

2 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

3 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

5 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

18 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

1 day ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version