Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Jr NTR: కొడుకుల సినీ ఎంట్రీ గురించి జూనియర్ ఎన్టీఆర్ స్పష్టత ఇదే!

Jr NTR: కొడుకుల సినీ ఎంట్రీ గురించి జూనియర్ ఎన్టీఆర్ స్పష్టత ఇదే!

  • October 6, 2024 / 06:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: కొడుకుల సినీ ఎంట్రీ గురించి జూనియర్ ఎన్టీఆర్ స్పష్టత ఇదే!

జూనియర్ ఎన్టీఆర్ (NTR) 17 సంవత్సరాల వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే హీరోగా సక్సెస్ సాధించడంతో పాటు భారీ విజయాలను సొంతం చేసుకోవడం జరిగింది. తారక్ కు చిన్న వయస్సులోనే నటనపై ఆసక్తి కలగగా అభయ్ రామ్, భార్గవ్ రామ్ సినీ ఎంట్రీ గురించి తారక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా అభిప్రాయాలను, ఇష్టాయిష్టాలను పిల్లలపై రుద్దడం నాకు నచ్చదని తారక్ పేర్కొన్నారు. అలా నేను చేయనని తారక్ కామెంట్లు చేశారు.

Jr NTR

పిల్లలు సొంత ఆలోచనలను కలిగి ఉండాలని నేను నమ్ముతానని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. పిల్లలు ఏం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకునే వాతావరణాన్ని మనం కల్పించాలని తారక్ అభిప్రాయపడ్డారు. ఇది చెయ్ అది చెయ్ అని పిల్లలకు అడ్డంకులు సృష్టించకూడదని తారక్ పేర్కొన్నారు. ఇద్దరు పిల్లల మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని జూనియర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'దేవర' సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
  • 2 'దేవర' తో తెలుగులో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ ను సాధించిన 10 సినిమాలు!
  • 3 మొదటివారం తెలుగులో అత్యధిక కలెక్షన్స్ సాధించిన 10 సినిమాలు.. 'దేవర' ప్లేస్ ఎక్కడంటే?

సినిమాల్లోనే అడుగుపెట్టాలని యాక్టింగ్ లోనే రాణించాలని వాళ్లను బలవంతం చేయనని ఎందుకంటే నా తల్లీదండ్రులు అలా చేయలేదని తారక్ పేర్కొన్నారు. ఏదో సాధించాలనుకున్నాడు చేయని అని నా పేరెంట్స్ అనుకున్నారని అదే విధంగా నా పిల్లల అభిప్రాయాలను నేను గౌరవించాలని అనుకుంటున్నానని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు. నా వృత్తి గురించి నా పిల్లలకు తెలుసని తారక్ పేర్కొన్నారు. తండ్రిని నటుడిగా చూసినప్పుడు ఆ బాటలోనే అడుగులు వేయాలని పిల్లలు అనుకుంటారని తారక్ పేర్కొన్నారు.

ఇది సహజంగా జరుగుతుందని తారక్ తెలిపారు. దేవర కోసం కొరటాల శివ ఎంతో కష్టపడ్డారని జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు. దేవర సీక్వెల్ ఏ స్థాయిలో ప్రేక్షకులను అంచనాలను అందుకుంటుందో చూడాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల బడ్జెట్ అంతకంతకూ పెరుగుతుండగా దేవర సినిమాకు తారక్ పాన్ ఇండియా స్థాయిలో చేసిన ప్రమోషన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. దేవర హిందీ వెర్షన్ సైతం కలెక్షన్ల విషయంలో అదరగొట్టింది. దసరా సెలవులు దేవర మూవీకి ఎంతగానో ప్లస్ కానున్నాయి.

దేవర సినిమా చూశాక నా భార్య & పిల్లలు రియాక్షన్!#JrNTR #Pranathi #AbhayRam #BhargavRam #Devara #FilmyFocus pic.twitter.com/x843Vy4enn

— Filmy Focus (@FilmyFocus) October 6, 2024

దేవర పార్ట్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhay Ram
  • #Bhargav Ram
  • #Devara
  • #Jr Ntr
  • #Pranathi

Also Read

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

related news

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

trending news

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

29 mins ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

47 mins ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

1 hour ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

2 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 hours ago

latest news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

2 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

4 hours ago
Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version