Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Gandeevadhari Arjuna Teaser: వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున టీజర్ రివ్యూ!

Gandeevadhari Arjuna Teaser: వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున టీజర్ రివ్యూ!

  • July 24, 2023 / 01:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gandeevadhari Arjuna Teaser: వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున టీజర్ రివ్యూ!

వరుణ్ తేజ్ హీరోగా ‘గాండీవధారి అర్జున’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. బీవీఎస్ ఎన్ ప్రసాద్ – బాపినీడు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకి పీ.ఎస్వీ. గరుడవేగా ఫేమ్ ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఘోస్ట్ తర్వాత ప్రవీణ్ తెరకెక్కిస్తున్న మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. వరుణ్ తేజ్ ఈ చిత్రంలో ‘అర్జున్ వర్మ’ అనే పాత్రలో కనిపించబోతున్నాడు.ఏజెంట్ ఫేమ్ సాక్షి వైద్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.

తాజాగా ఈ చిత్రం నుండీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఒక నిమిషం 18 సెకన్ల నిడివి కలిగిన ఈ చిత్రం టీజర్.. చాలా స్టైలిష్ గా ఉంది. టీజర్ మొత్తం యాక్షన్ సీక్వెన్స్ తో నిండి ఉంది. టీజర్ కి అవి హైలెట్ అయ్యాయి అని చెప్పొచ్చు. ఛేజింగ్ సీన్స్ కూడా బాగా తీశారు అని చెప్పొచ్చు. మిక్కీ జె మేయర్ మొదటిసారి ఇలాంటి భారీ సినిమాకి సంగీతం అందించారు. ఆయన మ్యూజిక్ కూడా ఈ టీజర్ కి హైలైట్ గా నిలిచింది అని చెప్పొచ్చు.

ఐరోపా వంటి దేశాల్లో ఈ చిత్రం (Gandeevadhari Arjuna )షూటింగ్ జరిగింది. ఆగస్టు 25న ఈ సినిమా విడుదల కాబోతోంది. వరుణ్ తేజ్ కెరీర్ లో ఇది భారీ బడ్జెట్ మూవీ. దాదాపు రూ.70 కోట్ల బడ్జెట్ పెట్టారు. ప్రతి ఫ్రేమ్ లోనూ నిర్మాత పెట్టిన కష్టం కనిపిస్తుంది. టీజర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి:

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gandeevadhari Arjuna
  • #Nassar
  • #Praveen Sattaru
  • #Sakshi Vaidya
  • #Varun Tej

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

5 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

6 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

24 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

3 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

6 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

7 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version