Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Vasanthi,Pawan Kalyan: పవన్ సార్ ప్రోత్సహిస్తే జనసేన నుండి పోటీ చేస్తా..!

Vasanthi,Pawan Kalyan: పవన్ సార్ ప్రోత్సహిస్తే జనసేన నుండి పోటీ చేస్తా..!

  • November 14, 2022 / 09:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vasanthi,Pawan Kalyan: పవన్ సార్ ప్రోత్సహిస్తే జనసేన నుండి పోటీ చేస్తా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆయనకున్న క్రేజ్, స్టార్‌డమ్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సినిమాలు అయినా రాజకీయాలైనా పవన్ రేంజే వేరు.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ పవన్‌కి వీరాభిమానులున్నారు.. నితిన్ లాంటి హీరోలు పవన్ భక్తుడినని చెప్పుకోవడం.. అషు రెడ్డి పవన్ పేరుని టాటూ వేయించుకోవడం వంటివి ఉదాహరణగా చెప్పొచ్చు.. పవన్ కుమార్తె ఆద్య సరాదా వీడియోను ఆయన భార్య షేర్ చేయగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే..

రీసెంట్‌గా బిగ్ బాస్ బ్యూటీ వాసంతి కృష్ణన్, పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఫ్యాన్స్ గురించి చేసిన కామెంట్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి.. వాసంతి ఇటీవలే బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యింది.. ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ‘‘నన్ను 10 వారాల పాటు బిగ్ బాస్ హౌస్‌లో కంటిన్యూ అయ్యేలా చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్.. ముఖ్యంగా నాకు సపోర్ట్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్’’.. అంటూ జై పవన్ కళ్యాణ్’’ అని నినాదం చేసింది..

జనసేన పార్టీ నుండి పోటీ చేస్తారా? అని ప్రశ్నించగా.. ‘‘అవకాశం వస్తే తప్పకుండా పార్టీ తరపున చేస్తాను’’ అంది.. మరి పపన్ పక్కన నటించే అవకాశం వస్తే అనడగ్గా.. ‘‘హ్యాపీగా చేస్తాను కానీ ఛాన్స్ రావాలి కదా’’ అని సమాధానమిచ్చింది.. పొలిటికల్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వాసంతి.. మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది.. తర్వాత కన్నడ మూవీల్లో నటించింది. తెలుగులో ‘సిరి సిరి మువ్వలు’, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు పక్కన ‘‘క్యాలీ ఫ్లవర్’’, సునీల్ నటించిన ‘‘వాంటెడ్ పండుగాడ్’’ లాంటి సినిమాల్లో కనిపించింది.

10 వారాలపాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన తర్వాత బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చిన వాసంతికి ఆమె ఫ్యాన్స్ గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు.. ప్రస్తుతం వాసంతి వీడియోను పవన్ ఫ్యాన్స్ బాగా వైరల్ చేస్తున్నారు..

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss Vasanthi
  • #Jenasena
  • #pawan
  • #pawan kalyan
  • #Vasanthi

Also Read

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

related news

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

trending news

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘ఓం శాంతి డిస్కో శాంతి’ – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

6 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

8 hours ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

9 hours ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

1 day ago

latest news

Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

2 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

9 hours ago
ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version