Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Television » Guppedanta Manasu July 24th: రిషిని ఎలాగైనా చంపాలంటూ కొడుకును రెచ్చగొడుతున్న దేవయాని!

Guppedanta Manasu July 24th: రిషిని ఎలాగైనా చంపాలంటూ కొడుకును రెచ్చగొడుతున్న దేవయాని!

  • July 24, 2023 / 11:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guppedanta Manasu July 24th: రిషిని ఎలాగైనా చంపాలంటూ కొడుకును రెచ్చగొడుతున్న దేవయాని!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకు మరింత ఆదరణ సంపాదించుకుంటుంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ లో ఈ సీరియల్ ఏం జరిగిందనే విషయానికి వస్తే…ఏంజెల్ వసుదారని భోజనానికి తీసుకెళ్తుంది. అలాగే రిషి వద్దకు వెళ్లి భోజనం చేయడానికి రమ్మని చెప్పగా రిషి నేను రాను ఇక్కడే తింటానని చెబుతాడు దాంతో వసుధారా ఏంటి సర్ నేను వెళ్తున్నానని పారిపోతున్నారా అనడంతో పారిపోవాల్సిన అవసరం నాకు లేదు. మరి దీనినేమంటారు నన్ను చూసి మీరు పారిపోతున్నారనే కదా అర్థం అంటూ మాట్లాడుతుంది.

నాకెందుకు భయం తప్పు చేసిన వాడిలా నేనెందుకు తనముందు పారిపోవాలి అని రిషి మనసులో అనుకుంటారు. అయితే ఏంజెల్ మాత్రం మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే కళ్ళతోనే మాట్లాడుకుంటారా మీకు పాటలు చెప్పడంతో పాటు ఇలా మాట్లాడుకోవడం ఇతర భావాలు తెలుసుకోవడం కూడా వచ్చా అంటూ వీరిద్దరిపై సందేహపడుతుంది. అయినా నేను ఎందుకు అడగాలి ప్రశ్నలు నేనే వేసుకోవాలి సమాధానాలు నేనే చెప్పుకోవాలి. రిషి నేను నీకు భోజనం ఇక్కడికే తెస్తాను అని ఏంజెల్ చెప్పడంతో నేను కూడా వస్తానని రిషి కిందికి వెళ్తాడు.

ఏంజెల్ మాట్లాడుతూ మహేంద్ర సార్ చెప్పినట్టు వెన్నెల్లో కూర్చుని భోజనం చేస్తే ఎంత బాగుంటుందో అన్ని టెర్రస్ పైనే సెట్ చేయాలి అనగా ఇష్టం లేని వారితో ఎక్కడ కూర్చొని తిన్న తిన్నట్టు ఉండదు అంటూ రిషి మాట్లాడతారు. వసుధార సర్ నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను ఇబ్బందిగా ఉంది అనడంతో విశ్వనాథం మీ నాన్న ఏదో పనిమీద వెళ్లారు కదా వచ్చేవరకు ఉండు అలా ఎందుకు వెళ్తావు అంటూ తనని అక్కడే ఉండమని చెబుతాడు.

ఏంజెల్ మాట్లాడుతూ మీరిద్దరూ ఎప్పుడు ఒక మాట కూడా మాట్లాడుకోరు అదే మీ స్థానంలో ఎవరైనా ఉండి ఉంటే ఈపాటికి ఇద్దరు లవ్ లో పడిపోయేవారు అని మాట్లాడటంతో ఒకరినొకరు చూసుకుంటారు. ఏంజెల్ అన్న మాటలకు రిషి భోజనం చేయకుండానే లేచి వెళ్లిపోతాడు. గదిలోకి వెళ్లిన తర్వాత వసుధార రిషికి మెసేజ్ చేస్తుంది మీరు గతం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇతరులకు సందేహం రాకుండా ఉండడం కోసం మీరు మీలాగే ఉండండి అంటూ మెసేజ్ చేస్తుంది.

అది చూసిన రిషి తనకు ఎలాంటి రిప్లై ఇవ్వడు మరోవైపు శైలేంద్ర దేవయాని ఇద్దరు కూడా అసలు బాబాయ్ పిన్ని ఏం ప్లాన్ చేస్తున్నారు పిన్ని నిజం మొత్తం బాబాయ్ కి చెప్పిందా అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో దేవయాని మీ నాన్నకు వాళ్లపై నమ్మకం ఎక్కువ అందుకే మీ నాన్న ముందు వారిని ఇరికించడానికి ప్రయత్నం చేసి ఎలాగైనా ఎండి సీట్ నువ్వు దక్కించుకో అని చెబుతోంది. అలాగే ఆ రిషి ని మట్టికరించమని కూడా చెబుతుంది.

మరోవైపు కాలేజ్ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి బోర్డు మీటింగ్ ఉంది అందులో మీ పేరు లేదని చెప్పడంతో శైలేంద్ర నా పేరు లేకపోవడం ఏంటి అని విసుకుంటాడు దాంతో దేవయాని కాలేజే నీది పేరులేకపోయినా నిన్ను ఎవరో ఆపుతారు అంటూ తన కొడుకుని పంపుతుంది. మరోవైపు వసుధార కాలేజీకి వెళుతుండగా కారు ఏంజెల్ తీసుకెళ్ళింది నువ్వు రిషి తో పాటు కాలేజ్ కి వెళ్ళమని విశ్వం చెబుతారు.

దాంతో రిషి తప్పించుకోవడానికి నాకు వేరే పని ఉంది అని చెప్పగా వసుధార నేను ఆటో బుక్ చేసుకుని వెళ్తానని చెబుతుంది విశ్వం నీ పని చూసుకున్న తర్వాత ఇద్దరు కాలేజ్ కి వెళ్ళమని చెబుతాడు. అయితే వసుధార ఒక కండిషన్ పెడుతుంది నేను మీ పాటలు విన్న శిష్యురాలిని మీరు నా క్లాస్ వినాలని చెప్పగా అందుకు రిషి ఒప్పుకోడు అయితే తాను రానని చెప్పగా పదినిమిషాలు మాత్రమే క్లాస్ వింటానని రిషి ఒప్పుకుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guppedanta Manasu
  • #Guppedantha Manasu
  • #Jyothi Rai
  • #Mukesh Gowda
  • #Raksha Gowda

Also Read

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

related news

Amala: చైతన్య ఎలాంటి వాడంటే….? అమల షాకింగ్ కామెంట్స్

Amala: చైతన్య ఎలాంటి వాడంటే….? అమల షాకింగ్ కామెంట్స్

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

PRABHAS: ప్రభాస్ సినిమాలకు డిమాండ్ లేదా? ఆ డీల్స్ ఎందుకు ఆగినట్లు?

PRABHAS: ప్రభాస్ సినిమాలకు డిమాండ్ లేదా? ఆ డీల్స్ ఎందుకు ఆగినట్లు?

NETFLIX: వారణాసి బిగ్ డీల్.. నెట్‌ఫ్లిక్స్ కూడా చిన్నబోయిందా..

NETFLIX: వారణాసి బిగ్ డీల్.. నెట్‌ఫ్లిక్స్ కూడా చిన్నబోయిందా..

AKHANDA 2: ‘అఖండ 2’ హనుమాన్ బజ్.. రాజమౌళికి కౌంటరా?

AKHANDA 2: ‘అఖండ 2’ హనుమాన్ బజ్.. రాజమౌళికి కౌంటరా?

TOLLYWOOD: సంక్రాంతి విందులో అంతా ‘స్వీట్స్’ యేనా? అసలు కిక్ మిస్సవుతోందే!

TOLLYWOOD: సంక్రాంతి విందులో అంతా ‘స్వీట్స్’ యేనా? అసలు కిక్ మిస్సవుతోందే!

trending news

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

18 mins ago
‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

22 hours ago
Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

22 hours ago
Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

22 hours ago
Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

23 hours ago

latest news

ఒకప్పుడు అందాల బ్యూటీ…..ఇప్పుడు ఎలా అయిందో చూడండి……

ఒకప్పుడు అందాల బ్యూటీ…..ఇప్పుడు ఎలా అయిందో చూడండి……

51 mins ago
VENKATESH: వెంకీ త్రివిక్రమ్ టైటిల్.. వింటేనే పెళ్లికళ వచ్చేసిందిగా!

VENKATESH: వెంకీ త్రివిక్రమ్ టైటిల్.. వింటేనే పెళ్లికళ వచ్చేసిందిగా!

22 hours ago
ALLU ARJUN: లోకల్ మాస్ వద్దు.. గ్లోబల్ రేంజ్ ముద్దు! బన్నీ రిజెక్ట్ చేసిన క్రేజీ సీక్వెల్స్ ఇవేనా?

ALLU ARJUN: లోకల్ మాస్ వద్దు.. గ్లోబల్ రేంజ్ ముద్దు! బన్నీ రిజెక్ట్ చేసిన క్రేజీ సీక్వెల్స్ ఇవేనా?

1 day ago
ప్రముఖ సీనియర్ నటుడు మృతి

ప్రముఖ సీనియర్ నటుడు మృతి

1 day ago
NTR: ఆ విషయంలో నీల్ ధీమా వెనుక అసలు రీజన్ ఇదే!

NTR: ఆ విషయంలో నీల్ ధీమా వెనుక అసలు రీజన్ ఇదే!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version