Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » వీరసింహారెడ్డి షో ఆపేసి ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన ధియేటర్ యాజమాన్యం..!

వీరసింహారెడ్డి షో ఆపేసి ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన ధియేటర్ యాజమాన్యం..!

  • January 12, 2023 / 02:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వీరసింహారెడ్డి షో ఆపేసి ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన ధియేటర్ యాజమాన్యం..!

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 13 న సంక్రాంతి కానుకగా ఈరోజు విడుదల కాబోతుంది. నిన్న అర్ధరాత్రి నుండే షోలు పడ్డాయి. ఓవర్సీస్ లో అయితే ప్రీమియర్స్ పడ్డాయి.అక్కడి నుండీ పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది.

సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ డోస్ ఎక్కువైంది అనే కామెంట్స్ వినిపించాయి. అయితే యాక్షన్ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులను అమితంగా అలరిస్తాయి అని అంతా చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది.దీంతో అభిమానులు సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఓవర్సీస్ లో అయితే వీరసింహారెడ్డి ప్రదర్శింపబడుతున్న. థియేటర్లో బాలయ్య ఫ్యాన్స్ చేసిన రచ్చ కి ధియేటర్ యాజమాన్యం మండిపడింది.

అంతేకాదు సినిమా ప్రదర్శనను నిలిపివేసి.. తెలుగు సినిమా ప్రేక్షకులు గతంలో కూడా ఇలాంటి రచ్చ చేశారని, సినిమాని ఎంజాయ్ చేయడంలో తప్పులేదు.. కానీ ఇలా ఇంట్రెస్టింగ్ గా సినిమా చూసే వాళ్లకు, ధియేటర్ యాజమాన్యానికి ఇబ్బంది కలిగించకూడదు.. అంటూ తెలియజేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి:

#NandamuriBalakrishna‘s #VeeraSimhaReddy show stoped in middle and audiences were told to leave theatre in Dallas, USA#NBK fans Raccha in states started this. This is just outrageous

States lo Kooda Paruvu Pogottalante

MENTAL Madness #VeeraSimhaReddyMassJathara pic.twitter.com/sR88wP4GTx

— (@CineMaagic) January 12, 2023

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Gopichand malineni
  • #Honey Rose
  • #Shruti Haasan
  • #Varalaxmi Sarathkumar

Also Read

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

7 hours ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

7 hours ago
9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

8 hours ago
Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

14 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

16 hours ago

latest news

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version