Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Venkaiah Naidu, Chiranjeevi: చిరంజీవి ఎందరికో ఆదర్శం!: వెంకయ్య నాయుడు

Venkaiah Naidu, Chiranjeevi: చిరంజీవి ఎందరికో ఆదర్శం!: వెంకయ్య నాయుడు

  • February 5, 2024 / 05:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkaiah Naidu, Chiranjeevi: చిరంజీవి ఎందరికో ఆదర్శం!: వెంకయ్య నాయుడు

మెగాస్టార్ చిరంజీవి పై తాజాగా వెంకయ్య నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. చిరంజీవి కళామతల్లికి మూడో కన్ను అంటూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా చిరంజీవి గురించి వెంకయ్య నాయుడు గురించి ఇలాంటి కామెంట్స్ చేయడానికి గల కారణమేంటి అనే విషయానికి వస్తే.. ఇటీవల భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పద్మ అవార్డులను అందుకున్నటువంటి తెలుగు వారికి తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది.

శిల్పకళ వేదికలో నిన్న పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో గౌరవ మర్యాదలతో వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి వెంకయ్య నాయుడుతో పాటు ఇతర పద్మ అవార్డు గ్రహీతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వెంకయ్య నాయుడు మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నాకు మొదటి నుంచి కూడా అవార్డులు అంటే పెద్దగా ఆసక్తి లేదు కానీ పద్మ విభూషణ్ అవార్డు మోడీ ప్రభుత్వం ప్రకటించడంతో ఆయనపై గౌరవంతోనే నేను ఈ అవార్డు అందుకున్నానని తెలిపారు. ఇక నా మిత్రుడు చిరంజీవికి కూడా ఇలాంటి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని ఈయన అభినందనలు తెలిపారు. ఇక తాను (Chiranjeevi) చిరంజీవి గురించి గతంలో ఒక మాట చెప్పాను.

ఇప్పుడు కూడా చెబుతున్నాను తెలుగు కళామతల్లికి ఎన్టీఆర్ ఏఎన్నార్ రెండు కళ్ళు లాంటి వారు అయితే చిరంజీవి మూడో కన్ను లాంటివారని తెలిపారు. ఈయన పట్టుదల కృషి తనని ఈ స్థాయికి తీసుకువచ్చాయని తెలిపారు. అసభ్యత, అశ్లీలం, హింసకు తావివ్వకుండా ఇంతకాలం నటించడం మరో ఎత్తు. ఈ విషయంలో చిరంజీవిని ఇతరులు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందనీ ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #Venkaiah Naidu

Also Read

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

related news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

trending news

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

14 mins ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

43 mins ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

1 hour ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

2 hours ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

2 hours ago

latest news

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

3 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

4 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

5 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version