Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Vijay,Venkat Prabhu: ఇంట్రక్షన్‌ వీడియోలో సినిమా కాన్సెప్ట్‌ చెప్పేశారా? వెంకట్‌ ప్రభు బౌన్స్‌ మామూలుగా ఉండదు!

Vijay,Venkat Prabhu: ఇంట్రక్షన్‌ వీడియోలో సినిమా కాన్సెప్ట్‌ చెప్పేశారా? వెంకట్‌ ప్రభు బౌన్స్‌ మామూలుగా ఉండదు!

  • May 22, 2023 / 06:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay,Venkat Prabhu: ఇంట్రక్షన్‌ వీడియోలో సినిమా కాన్సెప్ట్‌ చెప్పేశారా? వెంకట్‌ ప్రభు బౌన్స్‌ మామూలుగా ఉండదు!

వెంకట్‌ ప్రభు సినిమాలకు, మిగిలిన హీరోల సినిమాలకు చాలా డిఫరెన్స్‌ ఉంటుంది. ఈ మాట మేం ప్రత్యేకంగా చెప్పడం లేదు. ఆయన గత సినిమాలు చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది. ఆయన సినిమా కథను అంతర్లీనంగా సినిమ పేరులో, ట్యాగ్‌లైన్‌లో, పోస్టర్‌లో, కాన్సెప్ట్‌ వీడియోల్లో దాస్తారు. ఇప్పుడు విజయ్‌ హీరోగా ఆయన కొత్త సినిమా అనౌన్స్‌ అయ్యింది కదా… అందులోనూ ఇలాంటి ప్రయత్నమే చేశారు అని అంటున్నారు. ‘కస్టడీ’ సినిమాతో సరైన ఫలితం అందుకోలేకపోయారు.

దీంతో వెంకట్‌ ప్రభు నుండి ఇంత డల్‌ సినిమా రావడం ఏంటి అనే చర్చ మొదలైంది. అయితే ఆ చర్చకు ఎక్కువ రోజులు ఆస్కారం ఇవ్వకుండా కొత్త సినిమాను అనౌన్స్‌ చేసేశారు. ఒక స్టార్‌ హీరోను ఫ్లాప్‌ తర్వాత ఓకే చేయించుకున్నారు అంటే ఆ కథలో ఎంత విషయం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందులో కథల ఎంపిక విషయంలో కీన్‌గా ఉండే విజయ్‌ను ఒప్పించారు ఇక్కడ. విజయ్‌68వ సినిమాగా ఇటీవల వెంకట్‌ ప్రభు అనౌన్స్‌ చేశారు.

ఈ ప్రకటనను స్పెషల్‌గా ఓ క్రాస్‌వర్డ్స్‌ కాన్సెప్ట్‌లో రిలీజ్‌ చేశారు. సినిమాలో ప్రధాన పాత్రధారులు, కీలక సాంకేతిక నిపుణుల పేర్లను ఆ క్రాస్‌వర్డ్స్‌లో పొందుపరిచారు. ఒక్కో పేరును రౌండ్‌ చేస్తూ ప్రకటించారు. అయితే ఇదేదో డిఫరెంట్‌గా ఉంటుందని అలా చేయలేదని.. సినిమా కథకు ఆ క్రాస్ట్‌వర్డ్స్‌ కంప్లీషన్‌కు దగ్గర సంబంధం ఉంటుంది అంటున్నారు. సినిమా ఇలా పజిల్‌ సొల్యూషన్‌లా ఉంటుందని చెబుతున్నారట. ప్రస్తుతం (Vijay) విజయ్ లోకేష్ కనగరాజ్‌తో ‘లియో’ అనే సినిమా చేస్తున్నారు.

దీని తర్వాత అట్లీతో సినిమా ఉంటుందని చెప్పారు. అయితే ఇప్పుడు వెంకట్‌ ప్రభు సినిమా వచ్చింది. ‘లియో’ అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ వెంటనే వెంకట్‌ప్రభు సినిమా స్టార్ట్‌ అవుతుందని సమాచారం. వచ్చే వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ సినిమాకు యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Venkat Prabhu
  • #Venkat Prabhu
  • #Vijay
  • #Vijay Thalapathy

Also Read

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

related news

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌..  రంగంలోకి ఎడిటర్స్‌ యూనియన్‌.. ఏమైందంటే?

Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌.. రంగంలోకి ఎడిటర్స్‌ యూనియన్‌.. ఏమైందంటే?

Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌పై ప్రశ్న.. ఇండస్ట్రీలో ఎవరేమన్నారంటే?

Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌పై ప్రశ్న.. ఇండస్ట్రీలో ఎవరేమన్నారంటే?

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

trending news

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

17 mins ago
Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

1 hour ago
Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

4 hours ago
Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

11 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

15 hours ago

latest news

స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

51 mins ago
Gaayapadda Simham: ‘గాయపడ్డ సింహం’… గట్టిగా అదరగొట్టేలానే ఉందిగా!

Gaayapadda Simham: ‘గాయపడ్డ సింహం’… గట్టిగా అదరగొట్టేలానే ఉందిగా!

60 mins ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

24 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

1 day ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version