Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Venkatesh , Anil Ravipudi: వెంకీ – అనిల్‌ సినిమాకు సర్వం సిద్ధం.. మజా మొదలయ్యేది అప్పుడే!

Venkatesh , Anil Ravipudi: వెంకీ – అనిల్‌ సినిమాకు సర్వం సిద్ధం.. మజా మొదలయ్యేది అప్పుడే!

  • July 2, 2024 / 06:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh , Anil Ravipudi: వెంకీ – అనిల్‌ సినిమాకు సర్వం సిద్ధం.. మజా మొదలయ్యేది అప్పుడే!

‘సైంధవ్‌’   (Saindhav) సినిమా తర్వాత ఇప్పటివరకు వెంకటేశ్‌ కొత్త సినిమా స్టార్ట్‌ చేయలేదు. 75వ సినిమాగా సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర ఆశించిన ఫలితం అందుకోలేదు. ఇప్పటికి అంటే సుమారు ఆరు నెలల తరవాత కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అనౌన్స్‌మెంట్‌ అయిపోయింది. ఆ తర్వాత చాలా పుకార్లు వచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ సినిమా హీరోయిన్లు ఫిక్స్‌ అయిపోయారు. ముహూర్తం డేట్ కూడా ఇచ్చేశారు.

వెంకటేశ్ (Venkatesh)  , అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో దిల్‌ రాజు (Dil Raju) నిర్మాణంలో ఈ సినిమా రూపొందబోతోంది. ఈ చిత్రాన్ని బుధవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ట్రయాంగిల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య నడుస్తుందని చెబుతున్నారు. ఆ విషయాన్ని హింట్‌ ఇచ్చేలా Ex అని పోస్టర్‌ మీద ప్రముఖంగా రాసుకొచ్చారు. దాంతోపాటు తాళి, గన్, గులాబీ పువ్వును పోస్టర్‌పై పెట్టారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఫ్యాన్స్ కు మోక్షజ్ఞ అదిరిపోయే తీపికబురు.. ఆ మూవీతో ఎంట్రీ ఇస్తారా?
  • 2 'పీపుల్ మీడియా..' పై సీనియర్ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు.!
  • 3 'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

ఇక ఈ సినిమాలో పైన చెప్పిన కాన్సెప్ట్‌కి తగ్గట్టుగా ఇద్దరు నాయికలు ఉంటారు. ఒకరు మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)  కాగా, రెండో అమ్మాయి ఐశ్వర్య రాజేశ్‌ (Aishwarya Rajesh) . ఇందులో భార్యగా ఐశ్వర్య, మాజీ ప్రేయసిగా మీనాక్షి నటిస్తారు. సోమవారం బాపట్ల జిల్లాలోని శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానాన్ని దర్శించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి స్వామి వారి పాదాల వద్ద స్క్రిప్టు ఉంచి పూజలు చేశారు.

ఇక ఈ సినిమాను నవంబరు నాటికి పూర్తి చేసి.. సంక్రాంతికి తీసుకొస్తామని చెప్పారు. ఇక సినిమాకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వెంకీ – అనిల్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఎఫ్‌ 2’, (F2 Movie) , ‘ఎఫ్‌ 3’ (F3 Movie) భారీ విజయంతోపాటు మంచి నవ్వులు పంచాయి. ఇప్పుడు ఈ మూడో సినిమా ఎలాంటి విజయం అందుకుటుందో, ఎలాంటి నవ్వులు పూయిస్తుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Anil Ravipudi
  • #Meenakshi Chaudhary
  • #Venkatesh

Also Read

Sundarakanda Collections: వీకెండ్ పైనే హోప్స్ పెట్టుకున్న ‘సుందరకాండ’

Sundarakanda Collections: వీకెండ్ పైనే హోప్స్ పెట్టుకున్న ‘సుందరకాండ’

OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్.. క్యాష్ చేసుకుంటుందా?

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్.. క్యాష్ చేసుకుంటుందా?

War 2 Collections: అన్ని విధాలుగా ఇదే లాస్ట్ ఛాన్స్

War 2 Collections: అన్ని విధాలుగా ఇదే లాస్ట్ ఛాన్స్

Mahesh Achanta: ‘రంగస్థలం’ మహేష్ భార్య బేబీ బంప్ ఫోటోలు వైరల్

Mahesh Achanta: ‘రంగస్థలం’ మహేష్ భార్య బేబీ బంప్ ఫోటోలు వైరల్

చిరుతో కలిసి నానమ్మ పాడె మోసిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్

చిరుతో కలిసి నానమ్మ పాడె మోసిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్

related news

Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Kalyan Ram: ‘పటాస్’ తో వచ్చిన లాభాలు రవితేజ సినిమాతో పోయాయి

Kalyan Ram: ‘పటాస్’ తో వచ్చిన లాభాలు రవితేజ సినిమాతో పోయాయి

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

Chiranjeevi: చిరు సినిమాపై ఒకేసారి రెండు అప్‌డేట్స్‌ ఇవ్వనున్న అనిల్ రావిపూడి.. అప్పుడే?

Chiranjeevi: చిరు సినిమాపై ఒకేసారి రెండు అప్‌డేట్స్‌ ఇవ్వనున్న అనిల్ రావిపూడి.. అప్పుడే?

trending news

Sundarakanda Collections: వీకెండ్ పైనే హోప్స్ పెట్టుకున్న ‘సుందరకాండ’

Sundarakanda Collections: వీకెండ్ పైనే హోప్స్ పెట్టుకున్న ‘సుందరకాండ’

5 hours ago
OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

5 hours ago
Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్.. క్యాష్ చేసుకుంటుందా?

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్.. క్యాష్ చేసుకుంటుందా?

6 hours ago
War 2 Collections: అన్ని విధాలుగా ఇదే లాస్ట్ ఛాన్స్

War 2 Collections: అన్ని విధాలుగా ఇదే లాస్ట్ ఛాన్స్

7 hours ago
Mahesh Achanta: ‘రంగస్థలం’ మహేష్ భార్య బేబీ బంప్ ఫోటోలు వైరల్

Mahesh Achanta: ‘రంగస్థలం’ మహేష్ భార్య బేబీ బంప్ ఫోటోలు వైరల్

9 hours ago

latest news

Andhra King Taluka : ‘ఆంధ్రా కింగ్…’ కి క్రేజీ డీల్?

Andhra King Taluka : ‘ఆంధ్రా కింగ్…’ కి క్రేజీ డీల్?

4 hours ago
‘బిగ్ బాస్ 9’ కి ‘జయం’ కమెడియన్?

‘బిగ్ బాస్ 9’ కి ‘జయం’ కమెడియన్?

8 hours ago
Michael Jackson Biopic: మైకేల్ జాక్సన్ బయోపిక్‌ ను సీరియస్ గా తీసుకున్న సందీప్ రెడ్డి వంగా

Michael Jackson Biopic: మైకేల్ జాక్సన్ బయోపిక్‌ ను సీరియస్ గా తీసుకున్న సందీప్ రెడ్డి వంగా

9 hours ago
6 నెలల గర్భిణితో పెళ్లి.. నెల తిరిగేసరికి పోలీస్ కేసు..!

6 నెలల గర్భిణితో పెళ్లి.. నెల తిరిగేసరికి పోలీస్ కేసు..!

9 hours ago
Kotha Lokah Chapter 1 Review in Telugu: ‘కొత్త లోక చాప్టర్ 1: చంద్ర’ సినిమా రివ్యూ & రేటింగ్!

Kotha Lokah Chapter 1 Review in Telugu: ‘కొత్త లోక చాప్టర్ 1: చంద్ర’ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version