Aashritha: వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత దగ్గుబాటి బ్యూటిఫుల్ ఫోటోస్.. వైరల్ అవుతున్న పిక్స్, వీడియోస్..!

విక్టరీ వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత దగ్గుబాటి.. యువసామ్రాట్ నాగ చైతన్యను బావా అని పిలుస్తూ సందడి చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. అక్కినేని – దగ్గుబాటి ఫ్యాన్స్ నెట్టింట తెగ ట్రెండ్ చేస్తున్నారు. చైతు, ఆశ్రితల బాండింగ్ చూడముచ్చటగా ఉందంటూ నెటిజన్లు, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.. యూకేలో చదువుకున్న ఆశ్రిత.. తమ ఫ్యామిలీ అంతా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ తను మాత్రం అందరి కంటే భిన్నంగా ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగర్ అయింది.

ఇన్ఫినిటీ ప్లాటర్ (Infinity Platter) పేరుతో ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానెల్స్ రన్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాగచైతన్య ఆర్గనైజ్ చేస్తున్న ‘షోయూ’లో సందడి చేసింది. ‘ఫన్ డే అమేజింగ్ ఫీస్ట్ ఎట్ షో యూ విత్ మై బావ’ అనే క్యాప్షన్‌తో 24:30 నిమిషాల వీడియోని యూట్యూబ్‌లో షేర్ చేసింది.. ఆశ్రిత ఇన్ స్టాగ్రామ్ ఐడీ Infinity Platter అని ఉంటుంది.. తనను 258K మంది ఫాలో అవుతున్నారు..

తన పర్సనల్, ప్రొఫెషన్‌కి సంబంధించిన పిక్స్, వీడియోస్ అన్నీ షేర్ చేస్తుంటుంది.. 2019లో ఆశ్రిత, వినాయక రెడ్డిని వివాహం చేసుకుంది.. ప్రస్తుతం నెట్టింట తన పిక్స్ అండ్ వీడియోస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి..

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus